Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sankranthiki Vasthunnam: బాలయ్య, రాంచరణ్ సినిమాలు ఉన్న వెంకీ సినిమాకి అంత డిమాండా..!

Sankranthiki Vasthunnam: బాలయ్య, రాంచరణ్ సినిమాలు ఉన్న వెంకీ సినిమాకి అంత డిమాండా..!

  • November 12, 2024 / 09:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankranthiki Vasthunnam: బాలయ్య, రాంచరణ్ సినిమాలు ఉన్న వెంకీ సినిమాకి అంత డిమాండా..!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ (F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie) వంటి సూపర్ హిట్ల తర్వాత రూపొందుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) . వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు.’శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju)   ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. దర్శకుడు అనిల్ రావిపూడినే ఈ చిత్రానికి రూ.30 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.

Sankranthiki Vasthunnam

వెంకటేష్ రూ.20 కోట్ల వరకు అందుకుంటున్నాడు అని సమాచారం. వీళ్ళ పారితోషికాలతోనే సినిమా బడ్జెట్ రూ.50 కోట్లు అయిపోతుంది. ఇక మేకింగ్ కాస్ట్, మిగిలిన క్యాస్టింగ్ రెమ్యునరేషన్స్.. వంటివి అన్నీ కలుపుకుంటే ఇంకో రూ.50 కోట్లు అవుతుంది అని వినికిడి. సంక్రాంతికి కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ కి వచ్చి చూస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్లకి దిల్ రాజు బంపర్ ఆఫర్!
  • 2 అవును పడ్డాను.. ట్రోలర్స్ కు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
  • 3 క్రిష్ తో పాటు రెండో వివాహం చేసుకున్న 12 మంది దర్శకుల లిస్ట్!

సంక్రాంతి ముగిశాక కూడా ఈ సినిమా హవా ఇంకో వారం రోజులు నడిచే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఈ సినిమాకి బిజినెస్ ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయని వినికిడి. ఈ సినిమాకి థియేట్రికల్ డీల్స్ రూ.75 కోట్ల వరకు వచ్చాయట. నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకో రూ.30 కోట్లు వచ్చినా..

నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్స్ దక్కినట్టే..! సో ఏదేమైనా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బిజినెస్ పరంగా చూసుకుంటే దిల్ రాజు సేఫ్ అనే చెప్పాలి. ఇక సినిమాకి ఓ మాదిరి టాక్ వచ్చినా .. కలెక్షన్లు ఎక్కువగానే వస్తాయి. రాంచరణ్ (Ram Charan) , బాలకృష్ణ(Nandamuri Balakrishna)..ల సినిమాలు పోటీగా రిలీజ్ అవుతున్నప్పటికీ ఈ రేంజ్లో బిజినెస్ ఆఫర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.

LCU: ఏకంగా 2000 కోట్లకు లోకేష్ టార్గెట్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Sankranthiki Vasthunnam
  • #Venkatesh

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

5 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

7 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

12 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

12 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

1 hour ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

2 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

4 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version