Hunt Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ కోసం నొ ‘హంట్’..!

సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. శ్రీకాంత్, భరత్ వంటి పేరున్న నటీనటులు నటిస్తుండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.మొదటి ఈ చిత్రానికి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఓ పక్క సంక్రాంతి పెద్ద సినిమాలు మరోపక్క బాలీవుడ్ మూవీ ‘పఠాన్’ దూకుడు ముందు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది.ఒకసారి ఫస్ట్ వీకెండ్(4 డేస్) కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.22 cr
సీడెడ్ 0.10 cr
ఆంధ్ర(టోటల్) 0.16 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 0.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.03 cr
గుంటూరు 0.51 cr

‘హంట్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.సుధీర్ బాబు గత చిత్రాలు ఈ టార్గెట్ కు తగ్గ కలెక్షన్లను అయితే రాబట్టలేకపోయాయి.4 రోజులు పూర్తయ్యేసరికి రూ.0.50 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది ‘హంట్’. ఇది నెగిటివ్ షేర్స్(డెఫిసిట్స్) వంటివి కాకుండా వచ్చిన కలెక్షన్లు అని తెలుస్తుంది. సో ఈ ఓపెనింగ్స్ తో ‘హంట్’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus