Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hyper Aadi, Balayya Babu: ఫక్తు నందమూరి అభిమాని కూడా ఇలా మాట్లాడలేడేమో.. వామ్మో ఏంటా ఫ్లో!

Hyper Aadi, Balayya Babu: ఫక్తు నందమూరి అభిమాని కూడా ఇలా మాట్లాడలేడేమో.. వామ్మో ఏంటా ఫ్లో!

  • May 29, 2024 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi, Balayya Babu: ఫక్తు నందమూరి అభిమాని కూడా ఇలా మాట్లాడలేడేమో.. వామ్మో ఏంటా ఫ్లో!

హైపర్‌ ఆది (Hyper Aadi) .. తెలుగు టీవీ కామెడీ షోలు, రియాలిటీ షోలు చూసినవాళ్లకు ఈ పేరు గురించి, ఆయన మాటల ప్రవాహం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ గురించి, ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురించి ఆది మాట్లాడుతూనే ఉంటాడు, అవి విని ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తూనే ఉంటారు. అలాంటి ఆది నోటి నుండి తొలిసారిగా వేరే హీరో పెద్ద గురించి మాటలు వినిపించాయి. అవి ఎంతలా బాగున్నాయి అంటే ఫక్త నందమూరి అభిమాని కూడా ఇలా మాట్లాడలేడేమో అనిపించేతలా ఉన్నాయి.

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) – కృష్ణ చైతన్య (Krishna Chaitanya) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) . నేహా శెట్టి (Neha Shetty), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 31 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. ఆయన్ను ఉద్దేశిస్తూ ఆది అద్భుతంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలే వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

బాలయ్య.. ఒక జనరేషన్‌ వాళ్లకు ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’లాంటి చిత్రాలు ఇచ్చారు. మరో జనరేషన్‌ వాళ్లకు ‘సమరసింహా రెడ్డి’ (Samarasimha Reddy) , ‘నరసింహా రెడ్డి’ (Narasimha Naidu) లాంటి చిత్రాలు అందించాడు. ఇంకో జనరేషన్‌ వాళ్లకు ‘సింహా’ (Simha) ఇచ్చాడు. మామూలుగా జనరేషన్‌ మారితే మనుషులు మారతారు, టెక్నాలజీ మారుతుంది, కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు అంటూ అదరగొట్టేశాడు ఆది. దీంతో బాలయ్య గురించి అంత ఈజీగా, అంత ఆసువుగా చెప్పడం ఆదికే చెల్లింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ గురించి ఆది ఇలా మాట్లాడటం అందరికీ తెలుసు. ఇప్పుడు బాలయ్య గురించి మాట్లాడటం ఆసక్తికరం. ఆఖరిగా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ గురించి చెబుతూ.. నందమూరి నటసింహం బాలకృష్ణ, కొణిదెల కొదమసింహం పవన్‌ కల్యాణ్‌ కలసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అలా ఉంటుంది అని హైప్‌ ఇచ్చాడు. చూడాలి మరి వాయిదాల మీద వాయిదాల తర్వాత వస్తున్న సినిమా ఎలా ఉంటుందో?

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishana
  • #Hyper aadi
  • #pawan kalyan

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

9 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

24 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

31 mins ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

2 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

3 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

5 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version