Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

  • July 13, 2026 / 08:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌కి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయని ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ముంబయి వైద్యులు తెలియజేసిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా పవన్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు అప్పుడే స్పష్టం చేశారు. అప్పటికే కొన్ని అధికారిక కార్యక్రమాల కోసం ప్రణాళికలు, ఏర్పాట్లు చేసినందున వాటిని ముగించుకొని తరువాత శస్త్ర చికిత్స చేయించుకుంటా అని అప్పుడు పవన్ వైద్యులకు తెలియచేశారు. ఇప్పుడు అదే జర్జరీ చేశారు.

Pawan Kalyan

అయితే, రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. శుక్రవారం తొలుత వైద్య పరీక్షలు నిర్విహించి.. శనివారం ఆపరేషన్ సుమారు మూడున్నర గంటలు శస్త్రచికిత్స చేశారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేస్తారు. పవన్‌కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు విశ్రాంతి అవసరం అని సూచించినా ఆయన తన దైనందిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

2018లో చేపట్టిన పోరాట యాత్రలో జనసేన పార్టీ శ్రేణులు దగ్గరగా వెళ్లి చేతులు కలపాలి అని అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా పవన్‌ భరించారు. ఆ తరవాత కూడా గాయాలను పవన్‌ అశ్రద్ధ చేశారు. అయితే ఏప్రిల్‌లో ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకున్న సందర్భంలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడే భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ, మజిల్ టీర్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.

భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

2 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

20 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

21 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

14 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

15 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

15 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

16 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version