Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చరణ్ కి తాను ఫర్ఫెక్ట్ జోడి కానన్న ఉపాసన

చరణ్ కి తాను ఫర్ఫెక్ట్ జోడి కానన్న ఉపాసన

  • October 27, 2016 / 09:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ కి తాను ఫర్ఫెక్ట్ జోడి కానన్న ఉపాసన

ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలిగా ఉపాసన ప్రపంచానికి పరిచయం. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోగానే మరింతగా ఫోకస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట కోడలుగా అడుగుపెట్టి తెలుగు సినీ అభిమానులకు చేరువయ్యారు. అదే సమయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. వాటన్నింటికీ తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. మీరు చెర్రీకి ఫర్ఫెక్ట్ జోడి కాదని వచ్చిన విమర్శపై ఏమంటారు.. అని ఉపాసనను అడగగా ఆమె స్పందిస్తూ.. “నేను రామ్ చరణ్ కి సూట్ కాను అనే విమర్శ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.

ఎందుకంటే మా వారికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం ఆనందమే” అని చెప్పారు. ఇక బుల్లి రామ్ చరణ్ ని ఎప్పుడు చూస్తాం ? అనే ప్రశ్నకు బదులిస్తూ .. “నేను ఎంతోకష్టపడి ఇప్పుడే బరువు తగ్గాను. మళ్లీ బరువు పెరగడం ఇష్టం లేదు. అంతే కాదు నేను, చరణ్ ఒక ప్లాన్ ప్రకారం వెళుతున్నాం. ఇంకా మేము యవ్వనంలో ఉన్నాం. ఈ లైఫ్ ని కొంతకాలం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం.”అని వివరించారు. “రామ్ చరణ్, ఉపాసన విడాకులు తీసుకున్నారు” అనే రూమర్లను కొట్టిపడేశారు. ఇప్పటికీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటామని తెలిపారు. చెర్రీతో పాటు మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఉపాసన వెల్లడించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #apollo hospitals
  • #Dhruva Movie
  • #Ram Charan
  • #Upasana

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

15 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 hour ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

18 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

19 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version