Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » మనసులోని ప్రేమను బయట పెట్టిన సమంత

మనసులోని ప్రేమను బయట పెట్టిన సమంత

  • October 27, 2016 / 09:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మనసులోని ప్రేమను బయట పెట్టిన సమంత

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంతకు ప్రస్తుతం శుభఘడియలు నడుస్తున్నాయి. త్వరలో కల్యాణ ఘడియలు రాబోతున్నాయి. ఈ ఆనందంలో సోషల్ మీడియా వేదికగా స్యామ్ అభిమానులతో బుధవారం కాసేపు  ముచ్చటించారు. ఫ్యాన్స్ అడిగిన అనేక విషయాలపై మనసువిప్పి మాట్లాడారు. మీకు కెరీర్ లో మంచి సలహా ఎవరు ఇచ్చారు? అదేమిటి? అని ఓ అభిమాని అడిగిన ట్వీట్ కి సమంత స్పందిస్తూ.. ” చేసే ప్రతి సినిమాను తొలి సినిమాగా భావించని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన సలహా నేను మరిచి పోలేను” అని చెప్పారు.

మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నారా ? అని ఈ భామను అడగగా.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలుగులో  ఏ సినిమాకు సైన్ చేయలేదని వెల్లడించారు. అవి లేకుంటే మీరు ఉండలేరు అనేటువంటి మూడింటి గురించి చెప్పమని ఓ ఫ్యాన్ క్రేజీ ప్రశ్న అడగగా.. అందుకు ఈ బ్యూటీ అంతే క్రేజీగా సమాధానం చెప్పింది. “చైతు, ఐస్ క్రీమ్, పని.. ఇవి లేకుంటే నేనుండలేను” అని రీట్వీట్ చేసి ప్రియుడు నాగ చైతన్య పై తనలోని ప్రేమను బయటపెట్టింది.

Treat every film like it’s your first -Mahesh babu https://t.co/ZtX8LX6l72

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 26, 2016

Chay, masqati ice cream and work https://t.co/VyKIC8mqev

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 26, 2016

No it’s not true 😊https://t.co/D9VxKJq4EG

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) October 26, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Naga Chaitanya & Samantha Marriage
  • #pawan kalyan
  • #Premam Movie
  • #Samantha

Also Read

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

related news

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

trending news

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

59 mins ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

2 hours ago
Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

18 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

22 hours ago

latest news

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

17 mins ago
మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

2 hours ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

17 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version