Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రజలకు సేవ చేవచేయడంలోనే ఆనందం ఉంది : పవన్ కళ్యాణ్

ప్రజలకు సేవ చేవచేయడంలోనే ఆనందం ఉంది : పవన్ కళ్యాణ్

  • February 11, 2017 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రజలకు సేవ చేవచేయడంలోనే ఆనందం ఉంది : పవన్ కళ్యాణ్

సినిమాలు సంతృప్తి ఇవ్వలేదని పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న ఇండియా కాన్ఫెరెన్స్ 2017లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేందుకు మూడురోజుల క్రితం పవన్ అమెరికా వెళ్లారు. అక్కడ పలు సమావేశాల్లో పాల్గొన్న అయన నిన్న న్యూ హ్యామ్ షైర్ లోని నౌషలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొన్ని నిముషాల పాటు ప్రసంగించారు. తాను నటించిన సినిమాలు ఎంత విజయం సాధించినా సంతృప్తి లేదని, ప్రజలకు సేవ చేయడంలోనే ఆనందం ఉందని వెల్లడించారు.

ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేననని చెప్పారు. వారికి మంచి చేయాలనే రాజకీయంలోకి అడుగు పెట్టానని, అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. జనసేన పార్టీని తన సొంత డబ్బులతోనే నడిపిస్తానని, ఒకవేళ అవసరమై  ఎవరినుంచి అయినా ఫండ్ తీసుకుంటే ప్రతి పైసాకి లెక్కలు చూపిస్తానని పవన్ వెల్లడించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన అయన ప్రసంగాన్ని భారత్ మాతాకీ జై.. జై హింద్ అని ముగించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #harvard University
  • #janasena
  • #Janasena Party
  • #katamarayudu movie

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version