Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » డిఫరెంట్ జోనర్ కే ఇంపార్టెన్స్ ఇస్తా…ఎన్టీఆర్!!!

డిఫరెంట్ జోనర్ కే ఇంపార్టెన్స్ ఇస్తా…ఎన్టీఆర్!!!

  • January 25, 2017 / 06:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిఫరెంట్ జోనర్ కే ఇంపార్టెన్స్ ఇస్తా…ఎన్టీఆర్!!!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ప్రభంజనానికి తిరుగు లేదు….మాస్ ఫాలోయింగ్ విషయంలో ఎన్టీఆర్ స్టామినానే వేరు…హిట్స్ అండ్ ఫ్లాప్స్ విషయం ఎలా ఉన్నా…ఎన్టీఆర్ యక్టింగ్ కు ఎవరినా ఫిదా అయిపోవాల్సిందే….అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ తన కరియర్ లోనే అతి చిన్న వయసులో వయసుకు మించిన హిట్స్ చూసాడు….అదే క్రమంలో కరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో భారీ డిజాస్టర్స్ చూసాడు…అయినా ఎక్కడ తగ్గకుండా….కాస్త కూడా కుంగి పోకుండా….ఇంకా చెప్పాలి నాటే భయపడకుండా…వరుస సినిమాలు చేస్తూ భారీ హిట్స్ ఇస్తున్నాడు….ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ తన కరియర్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే…కెరీర్ లో ఫ్లాప్స్ ఎవరికైనా తప్పవు….ఎంతో కష్టంతో.. ఇష్టంతో చేసిన సినిమాలు కూడా ఒక్కోసారి ఫ్లాప్ ఉంటాయి…

అలాంటి సమయంలో వాటినే తలుచుకుంటూ కూర్చునే మెంటాలిటీ నాది కాదు….’నేను సినిమా ఫ్లాప్ అయినపుడు నేను బాధపడతాను. అయితే.. దాన్నే ఆలోచించుకుంటూ నిద్రపాడు చేసుకోవడం లాంటివి చేయనుం. వీలైనంత త్వరగా దాన్ని మర్చిపోయి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ను మరింత బాగా చేసేందుకు ట్రై చేస్తాను’ అంటున్నాడు యంగ్ టైగర్….అయితే కరియర్ లో ఎలాంటి పాత్రలు చెయ్యాలి అని అనుకుంటున్నారు అంటే…ఇప్పటివరకూ కమర్షియల్ మూవీస్ కి ప్రాధాన్యత ఇచ్చినా.. ఫ్యూచర్ లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ముందుకు పోవాలి అంటున్నాడు ఎన్టీఆర్…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

3 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

16 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

20 mins ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

1 hour ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

2 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version