Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ileana: మహేష్, తారక్ సాంగ్స్ ఇష్టమంటున్న ఇలియానా!

ileana: మహేష్, తారక్ సాంగ్స్ ఇష్టమంటున్న ఇలియానా!

  • April 21, 2022 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ileana: మహేష్, తారక్ సాంగ్స్ ఇష్టమంటున్న ఇలియానా!

టాలీవుడ్ హీరోయిన్లలో ఇలియానాకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ ఇలియానా కావడం గమనార్హం. దేవదాస్ సినిమా నుంచి జులాయి సినిమా వరకు వరుస ఆఫర్లను అందిపుచ్చుకున్న ఇలియానాకు తర్వాత రోజుల్లో ఆఫర్లు తగ్గాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల పాటు ఇలియానా వరుస ఆఫర్లతో బిజీ అయినా తర్వాత కాలంలో ఇలియానాకు ఆఫర్లు తగ్గాయి. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇలియానా ఆ ఇంజర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

Click Here To Watch NOW

పోకిరి సినిమాలోని డోలే డోలే, రాఖీ సినిమాలో జరజర సాంగ్స్ తనకు చాలా ఇష్టమని ఆమె వెల్లడించారు. ఈ రెండు పాటలు హిట్ కావడంతో పాటు ఈ సాంగ్స్ లో ఇలియానా డ్యాన్స్ కు మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. రెండు కొత్త సినిమాలకు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఇలియానా వెల్లడించారు. అయితే ఇలియానా హిందీలోనే కొత్త సినిమాలకు ఓకే చెప్పిందా?

లేక ఇతర భాషల ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. వయస్సు పెరుగుతున్నా ఇలియానాకు సినిమా ఆఫర్లు మాత్రం అస్సలు తగ్గడం లేదు. అవకాశాలు వస్తే మరిన్ని ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఇలియానా భావిస్తున్నారు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో ఇలియానాకు కొత్త సినిమా ఆఫర్లు అయితే రావడం లేదని తెలుస్తోంది. అయితే తెలుగులో ఇలియానాకు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ileana Latest Still

సోషల్ మీడియాలో కూడా ఈ హీరోయిన్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఇలియానా తెలుగులోనే కెరీర్ ను కొనసాగించి ఉంటే అమె మరికొన్ని సంవత్సరాల పాటు ఆఫర్లు సంపాదించుకునేవారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ileana D'Cruz
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

2 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

3 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

3 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

10 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

1 hour ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

9 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version