Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

  • June 25, 2025 / 11:05 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

2025 లోకి ఎంట్రీ ఇచ్చి 6 నెలలు కావస్తోంది. సౌత్ లో అయితే స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యింది లేదు. తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ భాషల్లో చూసుకుంటే సీనియర్ స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా వచ్చాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోని బాక్సాఫీస్ డల్ గానే ఉందని చెప్పాలి. టాలీవుడ్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు.

Venkatesh

ఇక్కడ తగ్గించేశారు అనేది వాస్తవం. కానీ మన దర్శక నిర్మాతలు ‘జనాలు థియేటర్లకు రావడం మానేశారు’ అనే మాట ఎక్కువగా వాడుతున్నారు.’ఓటీటీలకు అలవాటు పడిపోవడం వల్ల జనాలు థియేటర్ కి రావడం మానేశారు’ అనే మాటని కూడా సాకుగా చెప్పుకుంటున్నారు అది ముమ్మాటికీ కరెక్ట్ కాదు అనే చెప్పాలి. జనాలను థియేటర్ కి తీసుకురావాలి అనే విధంగా తమ కంటెంట్ ను ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు అనేది ఎక్కువ శాతం నిజం.

venkatesh first mohanlal next2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!
  • 2 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర
  • 3 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. 2025 లో చూసుకుంటే.. ఇప్పటివరకు సౌత్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల గురించి డిస్కషన్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎక్కువగా.. మోహన్ లాల్ (Mohanlal) పేరు వినిపిస్తోంది. అతను హీరోగా నటించిన ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) 2025 కి గాను అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా అని చెప్పుకుంటున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.265 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కానీ దీనికంటే ఎక్కువగా కలెక్ట్ చేసిన తెలుగు సినిమా ఒకటి ఉంది.

Venkatesh Sumanth Funny Comments on His Life

అదే వెంకటేష్ (Venkatesh) హీరోగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా. ఇది బాక్సాఫీస్ వద్ద రూ.280 కోట్లపైనే కలెక్ట్ చేసింది. మరో 3 రోజుల్లో ‘కన్నప్ప’ (Kannappa) వస్తుంది. అది ‘సంక్రాంతికి వస్తున్నాం’ ని మించి కలెక్ట్ చేస్తే.. అది ఈ 6 నెలల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాగా నెంబర్ 1 ప్లేస్ లో నిలిచే అవకాశం ఉంటుంది. లేదు అంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది.

నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanlal
  • #Venkatesh

Also Read

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

trending news

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

2 hours ago
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

2 days ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

2 days ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

15 hours ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

16 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

17 hours ago
OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version