Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » సూపర్ స్టార్ కొత్త సినిమాపై దృష్టి పెట్టిన ఆదాయపు పన్ను అధికారులు

సూపర్ స్టార్ కొత్త సినిమాపై దృష్టి పెట్టిన ఆదాయపు పన్ను అధికారులు

  • December 2, 2016 / 07:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ స్టార్ కొత్త సినిమాపై దృష్టి పెట్టిన ఆదాయపు పన్ను అధికారులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్లధనం పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఆదాయపు పన్ను అధికారులు దూకుడు పెంచారు. ఆదాయము ఎక్కువగా ఉన్న రంగాలపై నిఘా పెట్టారు. సినీ పరిశ్రమపై కూడా ఓ కన్ను వేశారు. కొన్ని రోజుల క్రితం బాహుబలి నిర్మాతలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. భారీ కలెక్షన్లను సాధించిన చిత్రం గా వార్తల్లో కెక్కడం, 200 కోట్లతో రెండో భాగం తెరకెక్కు తుండడంతో రైడ్ చేశారు. నిర్మాతల వద్ద పన్ను కట్టని నగదు 60 లక్షలు లభించినట్లు సమాచారం. ఇప్పుడు వారి దృష్టి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై పడిందంట.

వందకోట్లతో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణమవుతున్న ఈ మూవీ అధికారులను ఆకర్షించడానికి ఓ ప్రధాన కారణముంది. తమిళ డైరక్టర్ ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఫిల్మ్ శాటిలైట్ హక్కులు భారీగా అమ్ముడు పోవడమే చర్చకు తెరలేపింది. ఇతర ఛానళ్లతో పోటీ పడి తెలుగు, తమిళ శాటిలైట్ హక్కులను 26 కోట్లకు జీ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులే ఇంత ధర పలికితే థియేటర్ హక్కులు ఎంత మేర ఉంటుందో? వాటికీ సక్రమంగా పన్నులు కడుతున్నారా? లేదా? అనే కోణంలో సీక్రెట్ గా ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #mahesh 23
  • #Mahesh Babu
  • #santhosh sivan

Also Read

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

related news

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

trending news

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

2 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

23 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

23 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

24 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

2 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

4 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

5 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version