Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సెలబ్రిటీస్

క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సెలబ్రిటీస్

  • April 5, 2017 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సెలబ్రిటీస్

కొన్నేళ్ల క్రితం ప్రేక్షకులను ఏడిపించడానికి దర్శకులు సినిమాలోని హీరోకి గాని, హీరోయిన్ కి గాని క్యాన్సర్ రప్పించేవారు. పూర్తిగా నయం చేయలేని ఆ మహమ్మారి బారిన పడిన కథానాయకుడి అవస్థలు పడి అభిమానులు కన్నీరు కార్చేవారు. అటువంటి కథలతో వచ్చిన సినిమాలు ఎన్నో విజయం సాధించాయి. విచిత్రం ఏమిటంటే సినిమాలో క్యాన్సర్ తో పోరాడలేక చనిపోతే. రియల్ లైఫ్ లో క్యాన్సర్ వచ్చిన తారలు వాటికి ఎదురునిలిచి గెలిచి చూపించారు. అలా క్యాన్సర్ కి ఎదురు నిలిచిన సెలబ్రిటీస్ పై ఫోకస్..

అక్కినేని నాగేశ్వరరావు Nageswara Raoక్యాన్సర్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ముందుగా చెప్పుకోవాల్సిన స్టార్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయనకు 90 ఏళ్ళ వయసులో క్యాన్సర్ సోకిందని తెలియగానే భయపడకుండా ఆ వ్యాధితో బాధపడుతూనే అభిమానులకు మనం వంటి అద్భుతమైన సినిమాని ఇచ్చారు. ఆయన దైర్యం ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చింది.

ముంతాజ్ Mumtazఅలనాటి బాలీవుడ్ నటి ముంతాజ్ 26 వ ఏటనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. అయినా దైర్యంగా వైద్యం చేయించుకుంటూ, సినిమాల్లో నటిస్తూ అభిమానులను అలరించింది. ముప్పైఏళ్ళపాటు పోరాడి అలసిపోయి ప్రాణాలు విడిచింది.

గౌతమి Gautami1990 లో హీరోయిన్ గా అలరించిన గౌతమికి 35 ఏళ్ళ వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ సోయింది. అయినా భయపడకుండా చికిత్స పొంది, ఆరోగ్యవంతురాలు అయింది. క్యాన్సర్ బాధితులు ఎందరికో గౌతమి స్ఫూర్తిగా నిలిచింది.

లీసారే Lisa Reyభారత్ లోని అందమైన మోడల్స్ లో లీసారే ఒకరు. హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. ఏమిదేళ్ళ క్రితం ఆమెకు క్యాన్సర్ వచ్చింది. ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు కంగారుపడ్డారు. లీసారే మాత్రం ఆందోళన చెందకుండా దైర్యం గా ట్రీట్ మెంట్ తీసుకొని క్యాన్సర్ ని తరిమి కొట్టింది.

మనీషా కొయిరాలా Manisha Koiralaనెల్లూరి నెరజాణ గా తెలుగు ప్రజలకు పరిచయమైన నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. పెళ్లి అయిన తర్వాత ఆమెకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. వెంటనే భర్తకు విడాకులు ఇచ్చి న్యూ యార్క్ లో చికిత్స తీసుకుంది. ఒంటరిగా క్యాన్సర్ పై పోరాడి గెలిచింది.

మమతా మోహన్ దాస్ Mamatha Mohandasమలయాళ కుట్టీ మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా, సింగర్ గా నిరూపించుకుంది. ఆమెకు చాలా తక్కువ వయసులోనే క్యాన్సర్ వచ్చింది. అయినా నటనకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పి, వైద్యం తీసుకుని ఇప్పుడు ఆరోగ్యవంతురాలు అయింది. త్వరలోనే మమతా మోహన్ దాస్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది.

యువరాజ్ సింగ్ Yuvaraj Singhక్రికెట్ గ్రౌండ్ లో సిక్స్ లు బాధే యువరాజ్ సింగ్ కెరీర్ ని లంగ్ క్యాన్సర్ అడ్డుకోవాలని చూసింది. బ్యాట్ వదిలి పారిపోతాడని అనుకుంది. యువరాజ్ తన అమ్మ ఇచ్చిన ధైర్యంతో అమెరికా వైద్యుల సహకారంతో మహమ్మారిని తరిమేశాడు. క్రీజ్ లోకి వచ్చి సిక్స్ ల వర్షం కురిపిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #Gautami
  • #Indian Celebrities
  • #Indian Celebrities Who Fought Against Cancer
  • #Lisa Ray

Also Read

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

related news

trending news

3 hours ago
The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

10 hours ago
Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

14 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

15 hours ago
Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

17 hours ago

latest news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

19 hours ago
Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

21 hours ago
Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

Anasuya : శివాజీ చెప్పింది కరెక్ట్ యే కానీ… : అనసూయ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version