Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Tatamma Kala: బాలకృష్ణ తొలి సినిమాకు 50 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?

Tatamma Kala: బాలకృష్ణ తొలి సినిమాకు 50 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?

  • August 30, 2024 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tatamma Kala: బాలకృష్ణ తొలి సినిమాకు 50 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) అంటే నట విశ్వరూపం అని మనం ఇప్పుడు అంటున్నాం కానీ.. ఆయన తొలి నాళ్ల నుండి అలానే ఉన్నారు. తొలి సినిమా ‘తాతమ్మ కల’ (Tatamma Kala) చేసినప్పుడే ఆ విషయాన్ని మన సీనియర్లు చెప్పారు. ఆ సినిమా వచ్చి 50 ఏళ్లు పూర్తవుతోంది. అంటే బాలయ్య సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దామా? నందమూరి తారక రామారావు (Sr NTR) స్వీయ దర్శకత్వంలో ‘తాతమ్మ కల’ సినిమాను తెరకెక్కించారు.

Tatamma Kala

బాలకృష్ణకు బాలనటుడిగా ఇదే తొలి సినిమా. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌కి మారు పేరు అయిన.. ఎన్టీఆర్‌ అప్పటి ప్రభుత్వ ఆలోచనా ధోరణికి భిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. దీంతో ఆ రోజుల్లో ఈ సినిమా విడుదలకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. రెండు నెలల పాటు సినిమా నిషేధం విధించారు కూడా. ఈ సినిమా 1974లో స్టార్ట్‌ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

‘ఇద్దరు ముద్దు ఆపై వద్దు’ అని నినాదంగా తీసుకొని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. అయితే ఎన్టీఆర్‌ పరిమిత సంతానానికి వ్యతిరేకం. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికీ హక్కు ఉండదని ఆయన అంటుండేవారు. ఎన్టీఆర్‌ ఆలోచనకు తగ్గట్టు రచయిత డి.వి నరసరాజు ‘తాతమ్మ కల’ (Tatamma Kala) కథ సిద్ధం చేయగా.. ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తూ ఆ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాలో తాతమ్మ కల నెరవేర్చే మునిమనవడిగా బాలకృష్ణ.. ఇక వ్యసనపరుడిగా హరికృష్ణ (Hari Krishna) నటించారు. సినిమా షూటింగ్‌ పూర్తయినా అప్పటి పరిస్థితుల వల్ల కథ విషయమై సెన్సార్‌ దగ్గర ఆగిపోయింది. దీంతో సినిమా మీద రెండు నెలల నిషేధం విధించారు. అసెంబ్లీలోనూ అప్పట్లో ఈ సినిమా గురించి చర్చలు జరిగినట్లు చెబుతుంటారు. అయితే ఆ అడ్డంకులన్నీ దాటుకుని ఆగస్టు 30, 1974న సినిమా విడుదలైంది.

నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #tatamma kala

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

3 mins ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

4 mins ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

3 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

17 mins ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

26 mins ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version