Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఏపీలోని అన్ని స్థానాల నుంచి జనసేన పోటీ.. పొత్తుల విషయంలో లెక్కలివే!

Pawan Kalyan: ఏపీలోని అన్ని స్థానాల నుంచి జనసేన పోటీ.. పొత్తుల విషయంలో లెక్కలివే!

  • September 16, 2023 / 12:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఏపీలోని అన్ని స్థానాల నుంచి జనసేన పోటీ.. పొత్తుల విషయంలో లెక్కలివే!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పొత్తుల గురించి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని బీజేపీ కూడా తమతో కలిసి పోటీ చేస్తుందని ఆశిస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏపీలో 23 నుంచి 28 ఎమ్మెల్యే స్థానాలలో, 3 నుంచి 5 ఎంపీ స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొత్తుల దిశగా ప్రకటన చేయకపోతే రాజకీయంగా భారీ స్థాయిలో నష్టం కలుగుతుందని పవన్ కళ్యాణ్ భావించినట్టు తెలుస్తోంది. పార్టీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గాలలో జనసేన పోటీ చేయనుందని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేసే అవకాశాలుఅయితే ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధరించిన ఉంగరాల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. తాబేలు ఉంగరంతో పాటు నాగ అంగుళీకాన్ని పవన్ ధరించారు. ఈ ఉంగరాలతో పాటు పవన్ దగ్గర పగడం ఉంగరం ఉందని ఆ ఉంగరాన్ని అప్పుడప్పుడూ పవన్ ధరిస్తారని తెలుస్తోంది. ఈ ఉంగరాల వల్ల పవన్ కు సినిమాలలో, రాజకీయాలలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం.

ఈ ఉంగరాల వల్ల పవన్ (Pawan Kalyan) భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారో లేదో చూడాల్సి ఉంది. జనసేనకు అనుకూలంగా ఫలితాలు రావాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

trending news

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

2 hours ago
Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

9 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

9 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

9 hours ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

4 hours ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

20 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version