Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » AaLoki: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ ప్రాజెక్ట్‌ టీజర్‌ లిరిక్స్‌ విన్నారా? ‘పుష్ప’ స్టైల్‌లో…

AaLoki: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ ప్రాజెక్ట్‌ టీజర్‌ లిరిక్స్‌ విన్నారా? ‘పుష్ప’ స్టైల్‌లో…

  • January 16, 2026 / 01:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AaLoki: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ ప్రాజెక్ట్‌ టీజర్‌ లిరిక్స్‌ విన్నారా? ‘పుష్ప’ స్టైల్‌లో…

‘పుష్ప’ సినిమా టైటిల్‌ని ప్రాజెక్ట్‌ పనులు చాలా రోజులు అయిన తర్వాతే అనౌన్స్‌ చేశారు. అమ్మాయి పేరులా ఉందేంటి అని కొంతమంది సణిగినా ‘పుష్ప’రాజ్‌ అని చెప్పి ట్విస్ట్‌ ఇచ్చారు. అయితే ఆ సినిమా పేరును సినిమా అనౌన్స్‌మెంట్‌ సమయంలోనే అల్లు అర్జున్‌ ఎక్స్‌ (అప్పట్లో ట్విటర్‌)లో చెప్పేశాడు. ఏదో విదేశీ భాషలో అక్షరాలను PUSHPA అని వచ్చేలా ఆ పోస్టు (అప్పట్లో ట్వీట్‌)లో రాసుకొచ్చాడు. అయితే అప్పడు దానిని ఎవరూ పట్టించుకోలేదు. చాలా రోజుల తర్వాత సినిమా విడుదలకు ముందు ఈ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

AaLoki

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. తన కొత్త సినిమా అదేనండీ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం అవుతుంది అని చెబుతున్న సినిమా విషయంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేశారు. మరి ఈ ఆలోచన బన్నీదా, లేక లోకీదా.. వీరిద్దరూ కాకుండా సంగీత దర్శకుడు అనిరుధ్‌దా అనేది తెలియదు కానీ.. టీజర్‌లో బ్యాగ్రౌండ్‌లో వినిపించిన పాటలో ఈ సినిమా అల్లు అర్జున్‌ 23వ సినిమా అని. లోకేశ్‌ కనగరాజ్‌తో లాక్‌ అయిందని, చాలా సులభంగా ప్రాజెక్ట్‌ రెడీ అయింది అని చెప్పే ప్రయత్నం చేశారు.

You aint stoppin me.. Step aside.. I say 23.. Goin on a spree.. You jus set me free.. Vip.. Walk in easily.. Win so casually.. Loki G.. Locked in mentally.. Thats a guarantee.. Talk to me.. Numbers never lie.. Add it up thats me అని పాటలో వినిపించారు.

కొంతకాలంగా ప్రచారంలో ఉన్న ఈ కాంబినేషన్‌ ఎట్టకేలకు ఫిక్స్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాగానే ఓ రెండు నెలల గ్యాప్‌ తీసుకొని లోకేశ్‌ సినిమా పట్టాలెక్కిస్తారట. రజనీకాంత్‌ ‘కూలీ’ తర్వాత లోకేశ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. ఆ సినిమా ఇబ్బందికర ఫలితం తెచ్చుకున్నా ఆయన టేకింగ్‌ మీద బన్నీ నమ్మకం ఉంచాడని అంటున్నారు.

‘బాహుబలి’ రికార్డును బద్దలుకొట్టేసిన నాన్‌ పాన్‌ ఇండియా మూవీ.. ఇది కదా బాలీవుడ్‌ సత్తా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Lokesh Kanagaraj

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

11 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

11 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

12 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

13 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

17 mins ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

26 mins ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

30 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

15 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version