Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలు సక్సెస్ అవడానికి అదే కారణమా?

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలు సక్సెస్ అవడానికి అదే కారణమా?

  • September 11, 2023 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలు సక్సెస్ అవడానికి అదే కారణమా?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఇటీవల అర్జున్ పుష్ప సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

పుష్ప సినిమాకు జాతీయ అవార్డ్ రావడంతో అల్లు అర్జున్ పేరు కొద్దిరోజుల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.అంతేకాకుండా జాతీయ అవార్డు లభించిన తర్వాత అల్లు అర్జున్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే..

బన్నీ తన సినిమాల ద్వారా కొత్త కొత్త హీరోయిన్స్ ని తీసుకొస్తూనే ఉంటారు. ట్రాక్ రికార్డు లేకపోయినా సరే అందం టాలెంట్ ఉంటే బన్నీ కచ్చితంగా తన సినిమాల అవకాశమిస్తారు. ఇప్పటికే ఆయన సినిమాలో చాలామంది హీరోయిన్స్ ని అలా సెలెక్ట్ చేసుకుని సక్సెస్ అయ్యారు. అయితే బన్నీ ముఖ్యంగా తన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకునే ఒక విషయంలో పర్టికలర్ గా ఉండాలని ఆలోచిస్తారట…అదే ఎక్స్ప్రెషన్స్.

బన్నీకి (Allu Arjun) ఎక్స్ప్రెషన్స్ అవలీలగా పలికించే హీరోయిన్స్ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు హీరోయిన్స్ తో వర్క్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వగలగాలి అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు. సిగ్గుతో మొహమాటంతో బిడియంతో మొక్కుబడిగా యాక్టింగ్ చేస్తే తెరపై నటన బాగా రాదని బన్నీ నమ్ముతూ ఉంటారట. అందుకే హీరోయిన్స్ లో ఆ షైనస్ లేకుండా ఉండే హీరోయిన్స్ చేసుకుంటారట. అందుకే బన్నీ సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతాయని చెప్పాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version