Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

  • November 7, 2025 / 10:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

‘ఇదిగో కుంభ’ అంటూ రాజమౌళి తన కొత్త సినిమాలోని విలన్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరో పాత్రను రివీల్‌ చేస్తామని చెప్పిన ఆయన.. విలన్‌ పాత్రతో తన సినిమా ప్రచారం చేశారు. దీంతో హీరో మహేష్‌ బాబు లుక్‌ కోసం అభిమానులు ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వచ్చిన విలన్‌ లుక్‌తోనే రాజమౌళి ప్రేక్షకుల్లో చాలా ప్రశ్నలు రేకెత్తించారు. బ్యాటరీ ఆపరేటెడ్‌ స్పెషల్‌ చక్రాల కుర్చీలో కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లుక్‌ని చూసి వావ్‌ అనుకోనివాళ్లు లేరు. అలాగే ఈ లుక్‌ ఎక్కడో చూసినట్లుగా ఉంది కదా అంటూ పాత సినిమాల పేర్లు ప్రస్తావిస్తున్నారు.

SSMB29

పాత సినిమాల సంగతి తర్వాత చూద్దాం. తొలుత కుంభ పాత్ర గురించి, పోస్టర్‌లో కనిపిస్తున్న ప్రత్యేకమైన చెట్ల గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చను చూద్దాం. ఆ ఫొటోల బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తున్న వృక్షాలు ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయట. వాటిని మంకీ బ్రెడ్‌ లేదా బవోబాబ్‌ వృక్షాలు అని పిలుస్తారట. వీటి జీవిత కాలంలో సుమారు 2 వేల సంవత్సరాలు ఉంటుంది అని గూగుల్‌ సమాచారం. ఇవి వేల కొద్దీ లీటర్ల నీటిని కొమ్మల్లో దాచుకుంటాయట. అలాగే సీసా ఆకారంలో ఉంటాయి. అందులోనూ నీళ్లను స్టోర్‌ చేసుకుంటాయట.

Interesting stories behind Kumbha circulating in social media

ఇక ‘కుంభ’ పాత్ర పేరుతో ఈ సినిమాను త్రేతా యుగంతో కనెక్ట్‌ చేసేశారు నెటిజన్లు. కుంభకర్ణుడి తనయుడే ఈ కుంభ అని.. తండ్రి చనిపోయాక తన సోదరుడు నికుంభతో కలసి వానరసేనతో యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయని సోషల్‌ మీడియా చర్చల సారాంశం. ఆ యుద్ధంలో అంగధుడి చేతిలో కుంభ ఓడిపోగా.. హనుమంతుడి చేతిలో నికుంభ ఓడిపోయాడట. ఆ లెక్కన ఇప్పుడు ఈ సినిమా నికుంభ పాత్రధారి కూడా ఉంటారు.

Prithviraj Sukumaran As Kumbha Look From SSMB29 Movie

ఈ సినిమాలో మహేష్‌బాబు ఆంజనేయుడిగా నటించొచ్చనే వార్తలు చాలా నెలలుగా వస్తున్నాయి. ఇప్పుడు లుక్‌ లీకుల ప్రకారం అది నిజమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అంగధుడిగా ఎవరు నటిస్తారు అనేది కూడా చూడాలి. పురాణాల్లో హనుమంతుడిని మించిన గ్లోబల్‌ ట్రాటర్‌ మరొకరు లేరు అనే విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ విషయంలో క్లారిటీ నవంబరు 15న రావొచ్చు. ఆ రోజే సినిమా పూర్తి వివరాలు ఓ ఈవెంట్‌లో రాజమౌళి అండ్‌ కో. చెప్పబోతున్నారు.

‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

18 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

19 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

19 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

2 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

13 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

14 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

18 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version