Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు కోప్పడుతూ ఫొటో దిగారు.. బాబీ కామెంట్స్!

Chiranjeevi: చిరు కోప్పడుతూ ఫొటో దిగారు.. బాబీ కామెంట్స్!

  • December 28, 2022 / 03:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు కోప్పడుతూ ఫొటో దిగారు.. బాబీ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. చిరు వీరాభిమాని అయిన బాబీకి ఆయన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో బాబీ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ చిరంజీవి మీద తనకున్న అభిమానాన్ని బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా ‘వాల్తేర్ వీరయ్య’ టీమ్ మొత్తం కలిసి పాల్గొన్న ప్రెస్ మీట్ లో బాబీ మరోసారి చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక ఫొటో స్టోరీ అందరినీ ఆకట్టుకుంది.

తన అభిమాన హీరో చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తాను ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు బాబీ. ఆ సినిమాకి కథ అందించిన చిన్ని కృష్ణను కలిసి తాను ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నట్లు చెప్పానని.. ఇరవై రోజుల పాటు ఆయన్ను వదలకుండా వెనుక తిరగడంతో తన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నారని బాబీ వెల్లడించారు. అదే సమయంలో మిగిలిన అభిమానులతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తం ఇవ్వడానికి వెళ్లానని..

అప్పుడు తనతో పాటు ఉన్న 50 మంది అభిమానులతో చిరు ఫొటోలు దిగారని చెప్పారు. ఈహే ఒక రౌండ్ అయ్యాక.. తాను రెండోసారి ఫొటో కోసం వెళ్లానని.. దీంతో చిరంజీవి గారు తనను గుర్తుపట్టి కొంచెం కోపంగా చూస్తూ.. ఫొటో వైపు చూడు అని సీరియస్ గా స్టిల్ ఇచ్చారని తెలిపారు. చిరు నవ్వుతూ దిగిన ఫొటో మిస్ అయిందని.. ఆయన కోపంగా ఉన్న ఫొటోనే మిగలడంతో ఈ కారణం ఏంటని చాలా మంది తనను అడిగారని బాబీ చెప్పుకొచ్చారు.

తాను డైరెక్టర్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా చేస్తుండగా.. చిరంజీవి సెట్స్ కు వచ్చారని.. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో చిరంజీవితో ఫొటో దిగానని తెలిపారు బాబీ. ఇదంతా వింటున్న చిరంజీవి వెంటనే బాబీ దగ్గరకు వచ్చి అతడిని హత్తుకొని.. ఒక ముద్దు ఇచ్చారు. ఈ ఫొటోను తాను దాచుకుంటానని బాబీ అన్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #Director Bobby
  • #Megastar Chiranjeevi
  • #Waltair Veerayya

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 hour ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

1 hour ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

2 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

3 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

20 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version