Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘క్రాక్’ సినిమాలో పిల్లాడి గురించి ఆసక్తికరమైన సంగతులు..!

‘క్రాక్’ సినిమాలో పిల్లాడి గురించి ఆసక్తికరమైన సంగతులు..!

  • January 12, 2021 / 09:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘క్రాక్’ సినిమాలో పిల్లాడి గురించి ఆసక్తికరమైన సంగతులు..!

డైరెక్టర్ల కొడుకులు, కూతుర్లు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. చాలా సినిమాల్లో డైరెక్టర్ల కొడుకులు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చెయ్యడం మనం చూస్తూనే వస్తున్నాం. హీరో చిన్నప్పటి రోల్సో లేక మరేదైనా పాత్రల్లో వారు కనిపించేలా చేస్తుంటారు దర్శకులు. ఇది చాలా సర్వ సాధారణమైన విషయం. గతంలో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ‘చిరుత’ ‘బుజ్జిగాడు’ ‘బిజినెస్ మెన్’ ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో హీరో చిన్ననాటి పాత్రలు పోషించేవాడు.

ఇక ‘లెజెండ్’ చిత్రంలో బోయపాటి శ్రీను కూతురు కూడా ఓ పాత్ర పోషించింది. ఆ పాప ఫోటోతో ఎన్ని మీమ్స్ వచ్చాయో.. ఆ పాప ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు కూడా ‘క్రాక్’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసేసాడు. ఈ చిత్రంలో రవితేజ, శృతీ హాసన్ ల కొడుకుగా గోపీచంద్ మలినేని కొడుకు కనిపించాడు. ముదురు మాటలు మాట్లాడుతూ తండ్రి పై సెటైర్ లు వేస్తూ.. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ పాత్ర. ఈ బుడ్డోడు ఓ ఫైట్ కూడా చేసేసాడు.

థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు ఈ పిల్లాడు. ఏమైనా తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యడమే కాకుండా మొదటి సినిమాతోనే హిట్టు అందుకునేలా చేసాడు గోపీచంద్ మలినేని. ఇక ‘క్రాక్’ చిత్రం ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. గత 3 ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఆశలను తీర్చింది ఈ చిత్రం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Krack Movie
  • #Krack Movie Review
  • #Krack Review
  • #Ravi teja

Also Read

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

trending news

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

19 mins ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

46 mins ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

20 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

43 mins ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

4 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

21 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version