Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మరోసారి ‘హిట్‌’ బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకున్న పవన్‌

మరోసారి ‘హిట్‌’ బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకున్న పవన్‌

  • December 18, 2020 / 10:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి ‘హిట్‌’ బ్యాక్‌డ్రాప్‌ ఎంచుకున్న పవన్‌

పవన్‌ కల్యాణ్‌ – కోల్‌కతా … ఈ కాంబినేషన్‌ని పవన్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులు అస్సలు మరచిపోలేరు. పవన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌, బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించిన ‘ఖుషి’ సినిమా కాంబినేషన్‌ అది. ఆ సినిమా తర్వాత బెంగాల్‌ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. విజయాలు కూడా అందుకున్నాయి. అయితే బెంగాల్‌ నేపథ్యంలో ఎన్ని సినిమాలొచ్చినా ‘ఖుషి’ సినిమా స్థాయే వేరు. అయితే అంతటి హిట్‌ ఇచ్చిన ఆ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను పవన్‌ కల్యాణ్‌ సినిమాలో మళ్లీ చూడబోతున్నామా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

‘గబ్బర్‌సింగ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ మరోసారి కలవబోతున్న విషయం తెలిసిందే. #PSPK28 వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవల కాన్సెప్ట్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఆ సినిమా గురించే ఈ బ్యాక్‌టాప్‌ ఇంట్రడక్షన్‌. పవన్‌- హరీశ్‌ కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కాబోయే సినిమా కథను కోల్‌కతా బ్రాక్‌డ్రాప్‌లో ఉండబోతోందట. సినిమా ఎక్కువ భాగం అక్కడే చిత్రీకరణ జరుపుతారనే వార్తలూ వస్తున్నాయి. హరీశ్‌ ప్రస్తుతం కథను తుది మెరుగులు దిద్దుతున్నాడని వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణతో బిజీగా ఉన్న పవన్‌ తర్వాత వరుస సినిమాలు అంగీకరిస్తూ వస్తున్నాడు. ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌కు సంబంధించి ఇటీవల కాన్సెప్ట్‌ టీజర్‌ కూడా వచ్చింది. హరీశ్‌ శంకర్‌ సినిమా ఉంది. మరోవైపు బండ్ల గణేష్‌ కూడా ‘బాస్‌ నాతో సినిమా చేయడానికి ఓకే అన్నారు’ అంటూ ఇటీవల ట్వీట్‌ చేశారు. మరి వీటిలో ఏది తొలుత మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #PSPK28
  • #Vakeel Saab

Also Read

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

3 hours ago
Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

5 hours ago
Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

6 hours ago
ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

6 hours ago
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago

latest news

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

17 mins ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

1 hour ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

2 hours ago
Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

3 hours ago
Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version