Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » NTR 31: నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు.. తారక్ ప్లాన్ ఇదేనా?

NTR 31: నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు.. తారక్ ప్లాన్ ఇదేనా?

  • October 24, 2023 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR 31: నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు.. తారక్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా ఉంది. ప్రశాంత్ నీల్ ఈ ఏడాదే సలార్ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించిన షాకింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ 2024 సమ్మర్ లో మొదలుకానుండగా 2025 సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 2025 జనవరిలో వార్2 రిలీజ్ కానుండగా 2025 ఏప్రిల్ లేదా మేలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

నాలుగు నెలల గ్యాప్ లో తారక్ రెండు సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్ లు కనీసం రెండేళ్ల పాటు జరిగే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాలలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్ గత సినిమాల కంటే ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ ఎక్కువని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మార్కెట్ ను మరింత పెంచుకుంటూ సినిమాసినిమాకు అంతకంతకూ ఎదుగుతున్నారు.

ప్రశాంత్ నీల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు ప్రశాంత్ నీల్ వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్  (NTR 31) ఈ సినిమాలో కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారని భోగట్టా.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR31
  • #Prashanth Neel

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

21 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

22 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version