Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

  • September 11, 2026 / 06:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ జోసెఫ్‌ పార్టీ టీవీకే.. అతి పెద్ద (అత్యధిక స్థానాలు అందుకుని) పార్టీగా విజయం సాధించడం, ఆ తర్వాత ఆయన సీఎం అవ్వడం.. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. పార్టీ ఏర్పాటు చేసిన సుమారు 100 రోజుల్లో ఆయన అధికారంలోకి రావడం అందరం చూశాం. అయితే దీని వెనుక ఆయన ఎన్నో ఏళ్ల శ్రమ ఉందని చెబుతారు. తన అభిమాన సంఘాల ద్వారా తమిళనాడులోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి అక్కడ వారికి సాయం చేశారు. అవసరాలు తీర్చారు.

Allu Arjun

ఇప్పుడు, ఇదే ప్రయత్నంలో అల్లు అర్జున్‌ కూడా ఉన్నాడా? అవుననే అనిపిస్తోంది ఆయన అభిమాన సంఘాలు చేస్తున్న పనులు చూస్తుంటే. మామూలుగా ఫ్యాన్ అసోసియేషన్స్ అంటే సినిమా రిలీజ్‌లు, సెలబ్రేషన్స్, బర్త్‌డే ఈవెంట్స్‌ గుర్తొస్తాయి. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. సామాజిక సేవ విష‌యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మంచి ఆలోచ‌నలు చేస్తున్నారు. హెచ్‌పీవీ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో అల్లు అర్జున్ అభిమానులు సుమారు 800 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు మూడు లక్షల మంది బాలికలకు దీని గురించి అవగాహన కల్పించారు. AAFA వాలంటీర్లు పాఠశాలలకు వెళ్లి అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ప్రజలకు దగ్గరవుతున్నారు.

ఇదంతా చూస్తుంటే ప్రజా సేవ విషయంలో తారక్‌ వదిలేసిన అవకాశాన్ని బన్నీ ఒడిసి పట్టుకున్నాడు అనిపిస్తోంది. RAWNTR అనే అభిమాన బృందం చేస్తున్న పనులను ఇటీవల ఆపేశారు. తొలుత ఊరూ వాడ అనే బృహత్తర కార్యక్రమం నిలిపేయించగా/ నిలిపివేయగా.. ఆ తర్వాత మొత్తం పనులు ఆపేశారు. ఈ లెక్కన బన్నీ కూడా తన అభిమానులతో తొలుత గ్రామాలకు, ప్రజలకు దగ్గరై ఆ తర్వాత పాలిటిక్స్‌లో రావాలని చూస్తున్నాడా? అనే చర్చ మొదలైంది.

ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Vijay joseph

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

4 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

50 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version