Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • October 13, 2026 / 11:23 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

ఒక సినిమా ఒకసారి వాయిదా పడటం అంటేనే పెద్ద విషయం.. రెండుసార్లు వాయిదా పడటం ఇంకా పెద్ద విషయం.. మూడుసార్లు, నాలుగుసార్లు.. ఇలా వాయిదాలు పడుతూ ఉంటే అది ఎంత పెద్ద విషయం అనేది చెప్పలేం. ఈ వాయిదాల ఫీలింగ్‌ గురించి తెలియాలి అంటే.. సితార నాగవంశీనే అడగాలి. ఆయన సినిమాలు ఎప్పుడూ చెప్పినట్లు విడుదల చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఆ స్టైల్‌లోనే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను వాయిదా వేస్తూనే ఉన్నారు. అయితే ఈ వాయిదాలకు ఆయనే కారణం అని చెప్పలేం.

Jailer 2 – Ak47

ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల నిరవధిక వాయిదా వేశారు. అంటే సినిమాను వాయిదా వేశారు కానీ.. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనేది చెప్పలేదు. అయితే అక్టోబరు 30న సినిమాను రిలీజ్‌ చేయొచ్చు అంటూ ఓ వార్త తెలుగు సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే లేటెస్ట్‌ సమాచారం ప్రకారం సినిమా ఆ డేట్‌కి కూడా వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు త్వరలో సినిమా టీమ్‌ నుండి అధికారికంగా సమాచారం వచ్చే అవకాశం ఉంది.

సినిమా పనుల్లో బ్యాలెన్స్‌ ఉన్నది బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మాత్రమే. కానీ నిజానికి కొన్ని పోర్షన్స్‌ షూటింగ్‌ కూడా చేయాల్సి ఉంది అని చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌ ఊటీలో ఉన్నారు. అప్పటికే ఓకే అయిపోయిన ‘జనవరి 12 విడుదల’ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. ఆ పనులు అయ్యాక హైదరాబాద్‌ వస్తే.. అప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌కి హాజరవుతారట. అప్పుడు కానీ ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత రాదు.

ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కథ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగవంశీ.. ‘జైలర్‌ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారట. ఆ సినిమా కోసం భారీ మొత్తంలో డబ్బులు పెట్టేసిన నేపథ్యంలో.. మొత్తంగా ఆ సినిమా మీద దృష్టి పెట్టడానికి మిగిలిన పనులు పక్కన పెట్టేశారని.. అందుకే అక్టోబరు 30 అనుకున్నది కాస్తా నవంబరు 30 అవుతోంది అనే మాటలూ వినిపిస్తున్నాయి.

ప్రముఖ యువ నటుడు మృతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsha Kutumbam
  • #ak47
  • #Jailer 2
  • #Rajinikanth
  • #trivikram

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

3 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

3 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

5 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

16 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

50 mins ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

16 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

19 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version