Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ తో సినిమా చేయడా..?

ఎన్టీఆర్ తో సినిమా చేయడా..?

  • December 22, 2020 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ తో సినిమా చేయడా..?

దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్2’ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి అప్పట్లో ఓ ప్రకటన కూడా వచ్చింది. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నా అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. కానీ ప్రాజెక్ట్ ముందుకు మాత్రం కదల్లేదు. ఊహించని విధంగా ప్రభాస్ సినిమాను లైన్ లోకి తీసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్ర నిర్మాతలతో కలిసి ‘సలార్’ అనే సినిమాను ప్రకటించాడు.

వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. 2021 లోనే రిలీజ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా సంగతేంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభాస్ సినిమా ముందుగా చేస్తున్నాడు కాబట్టి తారక్ తో సినిమా క్యాన్సిల్ అయిందని అనుకోవడానికి లేదు. కానీ ఆ సినిమా ఉంటుందనే సంకేతాలు కూడా రావడం లేదు. ‘సలార్’ అనౌన్స్మెంట్ వచ్చిన తరువాత తమ హీరోతో సినిమా ఉంటుందో లేదోనని టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరడించే ప్రయత్నం కూడా ఏమీ జరగలేదు.

KGF director Prashanth Neel about NTR role in his next1

పోనీ ‘సలార్’ తరువాత అయినా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా..? అనే విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నుండి కూడా క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో కొందరు ప్రశాంత్ నీల్ ని ట్యాగ్ చేస్తూ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్నిస్తుంటే అక్కడ కూడా సమాధానం దొరకడం లేదు. ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందో లేదోనని తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #Prashanth Neel

Also Read

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

trending news

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 mins ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

17 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

18 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

18 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

20 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

15 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

16 hours ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version