కె.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీయ శరన్. 2001 లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే 2002 లో నాగార్జున హీరోగా వచ్చిన ‘సంతోషం’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో శ్రీయ గ్లామర్, ఎమోషనల్ సీన్స్ లో ఆమె పలికించిన హావ భావాలు బాగా వర్కౌట్ అవ్వడంతో శ్రీయకి వరుస ఆఫర్లు వచ్చాయి. అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. […]