Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల కొత్త సినిమా.. హీరో అతనేనా? కథ అదేనా?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల కొత్త సినిమా.. హీరో అతనేనా? కథ అదేనా?

  • February 2, 2024 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల కొత్త సినిమా.. హీరో అతనేనా? కథ అదేనా?

శేఖర్‌ కమ్ముల – ఏషియన్‌ సినిమాస్… ఈ కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక సినిమానే వచ్చింది. అయితే ఇప్పుడు రెండో సినిమా సెట్స్‌ మీద ఉంది. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా కూడా ప్రకటించడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సెట్స్‌ మీద సినిమా ఉండగానే… మరో సినిమా ఎందుకు అనౌన్స్‌ చేశారు. అంత కంగారేంటి అని కొందరు అంటుంటే… ఆ సినిమా ఏమవ్వొచ్చే అనే ఆసక్తి ఇంకొందరికి ఉంది. అయితే దీనిపై ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

కాంబినేషన్‌లో మూడో సినిమా అనౌన్స్‌ చేసింది ఓ ‘రెండో’ సినిమా కోసం అంటున్నారు. దగ్గుబాటి రానా డెబ్యూ మూవీగా వచ్చిన ‘లీడర్’ సినిమా గుర్తుందా? ఆ సినిమా అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సమకాలీన రాజకీయాలను శేఖర్ కమ్ముల స్పృశించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. రాజకీయాల్లోకి చీకటి కోణాన్ని చాలా క్లీన్‌గా చూపించారు అనే ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెలే ఈ సినిమా అంటున్నారు.

‘హ్యాపీ డేస్’, ‘గోదావరి’, ‘ఆనంద్’ అంటూ సాఫ్ట్ ఎమోషన్స్ సినిమాల్ని అప్పటివరకు చూపించిన (Sekhar Kammula) శేఖర్‌ కమ్ముల ‘లీడర్‌’ లాంటి సినిమా చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ అంటే సాధారణంగా అంచనాలు ఉంటాయి. అందులోనూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మంచి రంజు మీదున్నాయి. ఈ సమయంలో పొలిటికల్‌ యాంగిల్‌లో సినిమా అంటే ఏం చెబుతారు అనేది ఆసక్తికరంగతా మారిది.

దానికి తోడు రాష్ట్ర విభజన జరిగాక ఏర్పడిన పరిస్థితులు, జరిగిన మార్పులు నేపథ్యంలో ‘లీడర్ 2’ ఉంటుంది అంటున్నారు. అయితే రానా ‘రాక్షస రాజు’ అనే పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా వెంటనే ‘లీడర్‌ 2’ కూడా చేస్తాడా అనేదే ప్రశ్న. కాబట్టి ‘లీడర్‌ 2’ రూమర్లు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఆసక్తికరం. ఒకవేళ రానా ఇప్పుడు కాదు అంటే వేరే హీరోతో సినిమా ఉండొచ్చు అంటున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana
  • #Sekhar Kammula

Also Read

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

related news

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Baahubali-The Epic Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ‘బాహుబలి- ది ఎపిక్’ ఆల్ టైం రికార్డ్!

Baahubali The Epic Review Telugu: బాహుబలి: ది ఎపిక్ సినిమా రివ్యూ!

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

trending news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

1 day ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

1 day ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

2 days ago

latest news

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

6 hours ago
Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

9 hours ago
Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

11 hours ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

1 day ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version