Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ని తిట్టిపోసిన వాళ్లు మళ్లీ కలిసి నటిస్తారా…

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ని తిట్టిపోసిన వాళ్లు మళ్లీ కలిసి నటిస్తారా…

  • October 11, 2021 / 11:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ని తిట్టిపోసిన వాళ్లు మళ్లీ కలిసి నటిస్తారా…

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జరిగేటప్పుడు ప్రతిసారి… ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. మేమంతా ఒకటే, ఎన్నికలయ్యాక అందరం కలసిపోతాం. గతంలో ఒకటి, రెండు సందర్భాల్లో ఇలా జరిగింది. అయితే ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ విషయంలో ఇలాగే సాగుతుందా? అంటే కష్టమే అని చెబుతున్నారు పరిశీలకులు. కారణం ఇక్కడ ప్రకాశ్‌రాజ్‌ మీద చేసిన విమర్శలు కావు. క్యారెక్టర్ ఎసాసినేషన్‌ అని చెప్పాలి. దీంతో ఆయన బాగా హర్ట్‌ అయ్యారని తెలుస్తోంది.

‘మా’ ఎన్నికల ప్రకటన రాగానే… తొలుత వచ్చిన విమర్శ ఆయన ప్రాంతం గురించి. స్థానికత అనే అంశాన్ని బలంగా ‘మా’ సభ్యుల మధ్యకు తీసుకెళ్లి, ఇంకా చెప్పాలంటే పదే పదే మాట అని, పది మందితో అనిపించి అందరి మెదళ్లలో నాటేశారు ఆ విషయాన్ని. ఆ తర్వాత నిర్మాలతో ప్రకాశ్‌రాజ్‌కు గతంలో ఉన్న సమస్యల్ని బయటకు తీశారు. సినిమా సెట్‌కు ఆలస్యంగా వస్తారు, ఎవరేమన్నా అంటే తిడతారు అని కూడా అన్నారు.

ప్రకాశ్‌రాజ్‌ మీద విష్ణు ప్యానల్‌ చేసిన ఆరోపణలు, వ్యక్తిగత విమర్శల్లో… చాలా వరకు ఇంచుమించు అలాంటివే విష్ణు మీద, అతని తండ్రి మోహన్‌బాబు మీద కూడా ఉన్నాయి. కానీ ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ అప్పుడప్పుడు అన్నా, వాటిని పెద్దగా వాడుకుంది లేదు. ఆఖరులో ఎప్పుడో ఆ విషయాలు కాస్త టచ్‌ చేశారు. కానీ విష్ణు ప్యానల్‌ మాత్రం ప్రకాశ్‌రాజ్‌ మీద అదే పనిగా దాడి చేసింది. అయితే ఇక్కడ ప్రశ్న ఆ టాపిక్‌ల వల్ల ప్రకాశ్‌ రాజ్‌ ఓడిపోయారా అనేది ఒకటి అయితే.

రెండోది ఈ వ్యక్తిగత విమర్శల వల్ల ప్రకాశ్‌రాజ్‌ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మూడోది ప్రకాశ్‌రాజ్‌ను ఇంతగా విమర్శించిన వీరు రేపొద్దున వేరే సినిమాల్లో కలసి పని చేయాల్సి వస్తే చేస్తారా?. దానిదేముంది తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అనుకొని ఎప్పటిలాగే కలసి నటిస్తారు అంటారా. అలా కూడా జరిగే అవకాశమూ ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #Movie Artists Association
  • #Prakash Raj

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 min ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

22 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

24 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

3 hours ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

4 hours ago
Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version