Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

  • November 12, 2025 / 01:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. టాలీవుడ్‌లో కానీ, బాలీవుడ్‌లో కానీ ఈ మాట ఎవరికైనా సరిగ్గా నప్పుతుందా అని చూస్తే.. తొలుత వినిపించే కథానాయిక పేరు తమన్నా. ఎప్పుడో 2005లో ‘శ్రీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఇప్పటికీ దాదాపు అలానే ఉంది. అదే ఫిగర్‌, అదే కర్వ్స్‌, అదే గ్లామర్‌. అయితే గత కొన్ని నెలలుగా కాస్త శరీరంలో మార్పులు వస్తూ, పోతున్నాయి. దీనిపై ఓ అవాంఛనీయ రూమర్‌ ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ఆమె స్పందించింది కూడా.

Tamannaah Bhatia

తమన్నా బరువు తగ్గేందుకు ఒజెంపిక్‌ లాంటి ఇంజెక్షన్లు వాడుతోంది అనేది గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పడు కాస్త లావుగా కనిపించింది, రెండు నెలలకు తిరిగి సన్నబడుతోంది తమన్నా అని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా దగ్గరకు ఈ విషయం ప్రస్తావనకు రాగా.. తనదైన శైలిలో స్పందించింది. ఇది ప్రతి మహిళకు జరిగే విషయమే అని, ఎందుకు అంత పెద్ద విషయం చేస్తున్నారు అని తేల్చేసింది.

is tamannah using injections to reduce weight

15 ఏళ్ల వయసు నుండి నేను సినిమాల్లో నటిస్తున్నా. నా జీవితంలో దాచడానికి ఏమీ లేదు. టీనేజీలో స్లిమ్‌గా ఉన్నా. ఇప్పుడూ అలాగే ఉన్నాను అనుకుంటున్నా. నాకు నేను కొత్తగా కనిపించడం లేదు. మహిళల శరీరంలో ప్రతి ఐదేళ్లకు మార్పులు వస్తాయి. ఎప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించరు. అలా నా బాడీలోనూ మార్పులొస్తున్నాయి. అలా ఇప్పుడు కాస్త పొట్ట పెరిగినట్లుగా ఉంది. అంతేకానీ నా శరీరంలో ఇంకేమీ మార్పులు లేవు. అని తన ఫిజిక్‌ విషయంలో స్పష్టత ఇచ్చింది.

నిజానికి తమన్నా లుక్స్‌లో పెద్దగా మార్పులు అయితే కనిపించడం లేదు. అయితే ఎందుకో కానీ ఆమె ఓటీటీలకు వచ్చాక ఇలాంటి లెక్కల విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఆమె క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇకనైనా ఆ మాటలు ఆగుతాయేమో చూడాలి.

ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamannaah Bhatia

Also Read

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

related news

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

trending news

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

8 mins ago
Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

13 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

14 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

17 hours ago
14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

18 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version