Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun, Atlee: మంచి కాంబో.. కానీ ఇక ఛాన్స్ లేదు.. కారణం అదే..!

Allu Arjun, Atlee: మంచి కాంబో.. కానీ ఇక ఛాన్స్ లేదు.. కారణం అదే..!

  • June 17, 2024 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Atlee: మంచి కాంబో.. కానీ ఇక ఛాన్స్ లేదు.. కారణం అదే..!

అల్లు అర్జున్ (Allu Arjun).. ప్రస్తుతం ‘పుష్ప 2 ‘ తో (Pushpa2) బిజీగా గడుపుతున్నాడు. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆ టైంకి కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా ‘పుష్ప 2’ విడుదల వాయిదా పడిందని ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) విడుదల తేదీ ఆగస్టు 15 కి ప్రకటించడంతో అందరికీ స్పష్టత వచ్చింది. అప్పుడు ‘పుష్ప 2 ‘ సెప్టెంబర్ లేదంటే డిసెంబర్ కి రావొచ్చనే టాక్ కూడా నడుస్తోంది.

సరే ‘పుష్ప 2 ‘ సంగతి అలా ఉంచితే, ‘అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల సంగతేంటి?’ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..! అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) , త్రివిక్రమ్ (Trivikram) .. వంటి స్టార్ డైరెక్టర్స్ తో పని చేస్తున్నట్టు ప్రకటించాడు. వాటికంటే ముందుగా ‘అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తాడని’ ఆయన టీం కూడా గట్టిగా చెప్పింది. కచ్చితంగా ‘పుష్ప 2 ‘ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా ఇదని అంతా అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

అట్లీ కూడా నార్త్ లో ‘జవాన్’ తో (Jawan) బ్లాక్ బస్టర్ కొట్టాడు కాబట్టి.. అల్లు అర్జున్ కి నార్త్ తో పాటు తమిళంలో కూడా ప్లస్ అవుతుంది అని అంతా అనుకున్నారు.’గీతా ఆర్ట్స్’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించేందుకు రెడీ అయ్యింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉండదని తెలుస్తుంది. ఎందుకంటే అట్లీ.. ఈ ప్రాజెక్టు కోసం రూ.80 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.

అందుకు ‘గీతా ఆర్ట్స్’ సంస్థ సిద్ధంగా లేదని సమాచారం. పోనీ బయట నిర్మాతల్ని అడుగుదామని ట్రై చేసినా.. ఎవ్వరూ కూడా అంత మొత్తానికి అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతుంది. అందుకే ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కే అవకాశాలు లేకుండా పోయాయన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Atlee Kumar

Also Read

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

related news

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Trivikram: అల్లు అర్జున్, వెంకటేష్..లతో సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఆలోచన మారిందా?

Bunny Vasu: అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఇప్పట్లో లేదు.. కానీ ‘గీతా’ దగ్గర వేరే ప్లాన్‌ ఉందట!

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

trending news

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

42 mins ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

2 hours ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

3 hours ago
The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

3 hours ago
Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

Sukumar: సుకుమార్- తబిత దంపతుల 16వ పెళ్లి రోజు వేడుకల ఫోటోలు వైరల్

6 hours ago

latest news

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

23 mins ago
Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

53 mins ago
స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి.. అతని భార్య సెన్సేషనల్ కామెంట్స్

2 hours ago
Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

4 hours ago
Anushka: మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version