Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rana, Teja: రానా – తేజ..ల మూవీ గురించి షాకింగ్ న్యూస్..!

Rana, Teja: రానా – తేజ..ల మూవీ గురించి షాకింగ్ న్యూస్..!

  • July 3, 2024 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana, Teja: రానా – తేజ..ల మూవీ గురించి షాకింగ్ న్యూస్..!

రానా (Rana Daggubati)  సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటాడు. హీరోగా సినిమా చేయాలన్నా.. విలన్ గా సినిమా చేయాలన్నా..లేదంటే వెబ్ సిరీస్ చేయాలన్నా.. రానా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు. నచ్చితే సైలెంట్ గా గెస్ట్ రోల్స్ కూడా చేసేస్తూ ఉంటాడు. ఇటీవల వచ్చిన ‘లవ్ మౌళి’ (Love Mouli) సినిమాలో కూడా డిఫరెంట్ గెటప్లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అలాగే రానా కన్ఫర్మ్ చేసిన ప్రాజెక్టులు కూడా వెంటనే సెట్స్ పైకి వెళ్తాయన్న గ్యారెంటీ కూడా ఉండదు.

‘హిరణ్యకశిప’ ప్రాజెక్టు సంగతి అందరికీ తెలిసిందే. ఏళ్ళ తరబడి హోల్డ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు నుండి అనూహ్యంగా దర్శకుడు గుణశేఖర్ ను (Gunasekhar) తప్పించాడు రానా. మరోపక్క త్రివిక్రమ్ (Trivikram) ఈ ప్రాజెక్టుకి స్క్రిప్ట్ అందిస్తున్నట్టు కూడా తెలిపాడు. దాని గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉండగా.. రానా హీరోగా తేజ (Teja) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందాల్సి ఉంది. ‘రాక్షస రాజు’ పేరుతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ అదిరిపోయే తీపికబురు.. ఆ మూవీతో ఎంట్రీ ఇస్తారా?
  • 2 'పీపుల్ మీడియా..' పై సీనియర్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు.!
  • 3 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కానీ పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీంతో ఈ విషయంపై ఆరా తీయగా… ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు టాక్ వినిపించింది. అవును తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు అభిరామ్ ‘అహింస’ (Ahimsa) అనే సినిమా చేశాడు. ఇది దారుణంగా ప్లాప్ అయ్యింది. నిర్మాత కూడా భారీగా నష్టపోయాడు.

మరోపక్క రానా సినిమాకి బడ్జెట్ కూడా డబుల్ అవుతుందట. అందుకే ఈ ప్రాజెక్టుని రానా పక్కన పెట్టేసినట్టు సమాచారం. దీని స్థానంలో ‘ఆర్కా మీడియా’ సంస్థలో ఓ సినిమా చేయడానికి రానా రెడీ అవుతున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana Daggubati
  • #Teja

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

9 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

12 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

17 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

9 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

12 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

13 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version