Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Anushka, Virat: మరోసారి తల్లిదండ్రులైన అనుష్క, విరాట్‌… కొడుకు పేరు ఏంటంటే?

Anushka, Virat: మరోసారి తల్లిదండ్రులైన అనుష్క, విరాట్‌… కొడుకు పేరు ఏంటంటే?

  • February 21, 2024 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka, Virat: మరోసారి తల్లిదండ్రులైన అనుష్క, విరాట్‌… కొడుకు పేరు ఏంటంటే?

గత కొన్ని రోజులుగా టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఎందుకు ఆడటం లేదు అంటే ఎవరూ సమాధానం చెప్పకపోయినా… రెండోసారి తండ్రి కాబోతున్న కారణంగానే అతను జట్టులో చేరడం లేదు అనే మాటలు వినిపించాయి. గత కొన్ని నెలలుగా అతని భార్య, స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా బయట కనిపించకపోవడంతో ఆ పుకార్లు నిజమని అనుకున్నారు. అనుకున్నట్లుగా అనుష్క పండంటి మగ బిడ్డకు జన్మనించారు. ఆ బిడ్డకు పేరు కూడా పెట్టేశారు.

విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ తమ బిడ్డకు అకాయ్‌ అని నామకరణం చేశారు. ఈ మేరకు విరాట్‌ కోహ్లీ, (Anushka) అనుష్క శర్మ సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. దీంతో పేరుకు అర్థం ఏంటని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఆ రంగ నిపుణులు రెండు రకాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ పదానికి ‘అమరుడు’, ‘చిరంజీవుడు’ అనే అర్థం ఉందని వెల్లడించారు. అయితే హిందీలో ‘కాయ్‌’ అంటే శరీరమని, ‘అకాయ్‌’ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని అంటున్నారు.

మరికొందరు అయితే ఈ పదానికి టర్కీ భాషలో ‘ప్రకాశిస్తున్న చంద్రుడు’ అనే అర్థం ఉందట. దీంతో ఏ భాషలో అర్థంతో విరాట్‌, అనుష్క ఆ పేరు పెట్టి ఉంటారో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే విరుష్కకు మూడేళ్ల వామిక ఉన్న విషయం తెలిసిందే. ‘‘ఫిబ్రవరి 15న మా బాబు, వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు కావాలి.

మా ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ ఇన్‌స్టా పోస్టులో విరుష్క రాసుకొచ్చారు. దీంతో సందర్భంగా విరుష్క దంపతులకు సినీ, క్రీడా సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు ఇన్ని రోజులుగా విరాట్‌ విరామానికి కారణం తెలియని క్రికెట్‌ అభిమానులకు అసలు కారణం తెలిసిపోయింది. దీంతో వాళ్లు కూడా హ్యాపీ అని చెప్పాలి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Sharma
  • #Virat kohili

Also Read

King100,Tabu: నాగ్, టబు.. అంతా రెడీ

King100,Tabu: నాగ్, టబు.. అంతా రెడీ

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

related news

trending news

King100,Tabu: నాగ్, టబు.. అంతా రెడీ

King100,Tabu: నాగ్, టబు.. అంతా రెడీ

6 seconds ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

33 mins ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

46 mins ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

56 mins ago
Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

4 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

7 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

7 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

8 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version