Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Bollywood: హిందీ సినిమాల పరిస్థితి కారణం అర్థమవుతుందా..!

Bollywood: హిందీ సినిమాల పరిస్థితి కారణం అర్థమవుతుందా..!

  • August 16, 2022 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bollywood: హిందీ సినిమాల పరిస్థితి కారణం అర్థమవుతుందా..!

ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ సినిమా.. బాలీవుడ్‌ సినిమా అంటే ఇండియన్‌ సినిమా అనే స్థాయి నుండి ‘ప్చ్‌.. బాలీవుడ్ సినిమా’ అనే పరిస్థితి వచ్చింది. దీనికి సౌత్‌ సినిమా సత్తా పెరగడం ఒక కారణమైతే.. మరో కారణం తెలియడం లేదు. బ్రాడ్‌గా సరైన కథల ఎంపిక లేకపోవడం అని చెబుతున్నా.. ఇంకా తమ వైఫల్యానికి కారణాలు వెతుక్కుంటోంది బాలీవుడ్‌. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమవ్వొచ్చు అని ఓ చర్చ నడుస్తోంది.

2022 మొదట్లో బాలీవుడ్‌లో సరైన విజయాలు లేకపోవడంతో.. సెకండాఫ్‌లో హిట్‌ కొడతారు అని అనుకున్నారు. కానీ సెకండాఫ్‌ మొదలై రెండు నెలలు అయిపోవోస్తోంది. ఇప్పటికే సరైన విజయాలు అందుకున్న దాఖలాలు లేవు. అలా అని హిట్లు లేవా? అంటే ఉన్నాయి అనే చెప్పాలి. కానీ బాలీవుడ్‌ స్థాయి విజయాలు కావు, వసూళ్లూ లేవు. రీసెంట్‌గా వచ్చిన స్టార్‌ హీరోల సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘రక్షా బంధన్‌’ బెడిసికొట్టాయి. దీంతో మరోసారి ‘బాలీవుడ్‌కి ఏమైంది’ అనే మాట వినిపిస్తోంది.

ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్ సింగ్‌ చడ్డా’ మొదటి రోజు రూ.12 కోట్లు వసూలు చేసింది. అక్షయ్‌ కుమార్‌ ‘రక్షా బంధన్‌’ రూ.8 కోట్లు వసూలు చేసింది. రెండో రోజుకి ఈ వసూళ్లు ఇంకా పడిపోయాయి. దీంతో కారణాలు వెతికే పనిలో పడ్డారు. దీనికి ప్రధానంగా ఆకట్టుకునే కథ, ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ లేకపోవడమే అని అంటున్నారు. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు హాజరవుతారని ‘గంగూభాయి కాఠియావాడి’, ‘భూల్‌ భులయ్యా 2’, ‘జుగ్‌ జుగ్‌ జియో’ సినిమాలు ఇప్పటికే ఈ ఏడాది నిరూపించాయి.

ఈ లెక్కన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘రక్షా బంధన్‌’ విషయంలో అదే మిస్‌ అయ్యింది అని చెబుతున్నారు. ఆమిర్‌ ఖాన్‌ సినిమాల్లో కంటెంట్‌ బలంగా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. ఆమిర్‌ గత ఐదు చిత్రాల్లో ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ మినహా అన్నీ విషయం ఉన్న సినిమాలే. తాజాగా వచ్చిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ డీలా పడటానికి బలైమన కథ లేకపోవడమే అంటున్నారు. దానికి తోడు మన దేశానికి సరిపడని పాయింట్‌ అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దానికితోడు ఆమిర్‌ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిరసనలు కూడా సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి. అక్షయ్‌ కుమార్‌కి ఈ సంవత్సరం అస్సలు బాలేదు. ‘బచ్చన్‌ పాండే’, ‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’ లాంటి భారీ బడ్జెట్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టాయి. ‘రక్షాబంధన్‌’ కూడా అదే పరిస్థితి. అయితే ‘బచ్చన్‌ పాండే’ కథ సౌత్‌తో హిట్‌ కొట్టింది. కానీ ఆ కథ బాలీవుడ్‌లో నచ్చలేదు. ఈ లెక్కన సినిమా కథ బాగుండాలి, అది బాలీవుడ్‌కి తగ్గట్టుగా ఉండాలి అని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Akshay Kumar
  • #Laal Singh Chaddha
  • #Raksha Bandhan

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 hour ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 hour ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

13 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

19 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 day ago

latest news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

10 hours ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

11 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

12 hours ago
Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

12 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version