Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tripti Dimri: ప్రభాస్‌ సినిమాలో ‘యానిమల్‌’ బ్యూటీ… క్లారిటీ ఇచ్చేసింది!

Tripti Dimri: ప్రభాస్‌ సినిమాలో ‘యానిమల్‌’ బ్యూటీ… క్లారిటీ ఇచ్చేసింది!

  • December 11, 2023 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tripti Dimri: ప్రభాస్‌ సినిమాలో ‘యానిమల్‌’ బ్యూటీ… క్లారిటీ ఇచ్చేసింది!

త్రిప్తి దిమ్రి… ఇప్పుడు ఈమె గురించి చర్చించుకోని నెటిజన్‌ లేడు అంటే అతిశయోక్తి కాదు. ‘యానిమల్‌’ సినిమాలో ఆమెను, ఆమెతో రణ్‌బీర్‌ చేసిన ఇంటిమేట్‌ సీన్‌ను చూసిన తర్వాత కుర్రకారు ఫిదా అయిపోయారు. అంతలా ఆకట్టుకుంది. దీంతో ఆమె నెక్స్ట్‌ సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో మొన్నీమధ్య ఓ స్టార్ హీరో సినిమా పేరు వినిపించగా… ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌ పేరు వినిపిస్తోంది. ఈ విషయంలో తాజాగా స్పష్టత కూడా వచ్చేసింది.

‘యానిమల్‌’ సినిమా తీసిన సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేసే పనిలో ఉన్నారు. త్వరలో తన నెక్స్ట్ సినిమా ‘స్పిరిట్‌’ను స్టార్ట్‌ చేస్తారు. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా ఉందని, వచ్చే ఏడాది ఆఖరులో సినిమా షూటింగ్‌ మొదలవుతుంది అని ఇప్పటికే చెప్పేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రిని తీసుకుంటున్నారని, లేదంటే ఓ స్పెషల్‌ క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.

అయితే ఈ పుకార్లపై త్రిప్తి (Tripti Dimri) క్లారిటీ ఇచ్చిందని టాక్. ఆమె సన్నిహితుల సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. అయితే ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ కాలేదు కాబట్టి ఇప్పుడు కాస్టింగ్‌ వివరాలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేం. ఏమో సినిమా మొదలయ్యాక ఆమె ప్రాజెక్టులో పార్ట్ కావొచ్చు అని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అన్నట్లు ఆమె రవితేజ కొత్త సినిమాలో హీరోయిన్‌ అవుతుంది అంటూ ఈ మధ్య పుకార్లు వచ్చాయి.

రవితేజ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని కూడా అన్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే హీరోయిన్‌ను కూడా చెప్పేస్తారు అని లేటెస్ట్‌ టాక్‌. ఆ నాయికే త్రిప్తి దిమ్రి అని చెబుతున్నారు. ఇప్పటికే టీమ్‌ ఈ విషయంలో ఆమె సంప్రదించిందట. ఆమె కూడా సానుకూలంగా సమాధానం ఇచ్చిందని భోగట్టా.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Spirit

Also Read

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

trending news

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

17 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

17 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

17 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

17 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

27 mins ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

21 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version