Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » స్టార్ హీరో ప్రేయసిని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట..!

స్టార్ హీరో ప్రేయసిని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట..!

  • May 26, 2025 / 06:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరో ప్రేయసిని రేప్ చేస్తామని బెదిరిస్తున్నారట..!

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) .. అతని ప్రియురాలు కెనీషా ఫ్రాన్సిస్, అతని భార్య ఆర్తి రవి..ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఈ వ్యవహారాన్ని వీరు రక్తికట్టించారు. ఓ వివాహ వేడుకలో కెనీషాతో రవి ప్రత్యక్షం కావడంతో మొదలైన ఈ రగడ అనేక మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు ఎవరు ఏ బాంబు పేల్చుతారో తెలియక కోలీవుడ్ వర్గాలు, అభిమానులు ఉత్కంఠగా గమనిస్తున్నారు. జయం రవితో తన పేషెంట్ అని అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని తొలుత బుకాయించారు.

Jayam Ravi

Star Hero Jayam Ravi Girlfriend Kenishaa Francis Gets Death Threats (1)

అలాంటిది జయం రవితో (Jayam Ravi) జంటగా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి యవ్వారంపై మీడియాలో కథనాల నేపథ్యంలో రవి భార్య ఆర్తి రవి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మూడో వ్యక్తి వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు మద్దతుగా ఆర్తి తల్లి సుజాత విజయ్ కుమార్ కూడా అల్లుడి పై ఆరోపణలు చేశారు. వీటికి జయం రవి, కెనీషాలు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Star Hero Jayam Ravi Girlfriend Kenishaa Francis Gets Death Threats (1)

గతేడాది జయం రవి – ఆర్తి రవి..లు విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ప్రస్తుతం చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతోంది. గత వారం జయం రవి, ఆర్తి రవి..లు కోర్టు ఎదుట హాజరై.. ఇకపై ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించే ఉద్దేశం లేదని జయం రవి న్యాయస్థానానికి తెలియజేశారు. రవి విడాకులు ఇచ్చేందుకే మొగ్గు చూపుతుండటంతో తనకు భరణం కింద నెలకు రూ.40 లక్షలు ఇప్పించాలని ఆర్తి కోర్టును కోరారు.

ఇంతలో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. తనపై అత్యాచారం చేస్తామంటూ కొందరు అగంతకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కెనీషా స్క్రీన్‌షాట్లు బయటపెట్టడం సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన కెనీషా.. ఇలాంటి వారిని చట్టప్రకారం ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. కెనీషా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె టీమ్ హెచ్చరించింది. ఆ తరహా మెసేజ్‌లు పంపేవారి స్క్రీన్ షాట్ల ఆధారంగా చట్టపరంగా నోటీసులు పంపుతామని తెలిపింది.

కమల్‌తో మాట్లాడుతుంటే మా నాన్నతో మాట్లాడినట్లే అనిపించింది: శివన్న!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arthi
  • #jayam ravi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version