Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Ishq Collections: నితిన్ ‘ఇష్క్’ కు 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ishq Collections: నితిన్ ‘ఇష్క్’ కు 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • February 24, 2022 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ishq Collections: నితిన్ ‘ఇష్క్’ కు 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేసి హిట్ అందుకున్న ఏ హీరోకి అయినా…తర్వాతి సినిమాలు ప్లాప్ అవుతాయి అనే సెంటిమెంట్ ను ప్రత్యక్షంగా చూపించిన వ్యక్తి నితిన్. ‘సై’ తర్వాత నితిన్ ఒక్క హిట్టు కొట్టడానికి ఏకంగా 12 ప్లాపులు చూడాల్సి వచ్చింది. అలాంటి సమయంలో అతని ప్లాప్ లకి బ్రేక్ లు వేసిన సినిమా ‘ఇష్క్’. ‘ఇష్టం’ అనే సినిమా చేసి ప్లాప్ అందుకున్న ఓ దర్శకుడు విక్రమ్ కుమార్, 12 ప్లాప్ లతో సతమతమవుతున్న హీరో నితిన్…

Click Here To Watch

ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో ఓ సినిమా విడుదల అవుతుంది అంటే అది హిట్ అవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే దానిని చూడడానికి జనాలు వస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న రోజులవి. కానీ కట్ చేస్తే 2012 వ సంవత్సరంలో ఫిబ్రవరి 24న విడుదలైన ‘ఇష్క్’ సూపర్ హిట్ అయ్యింది. అనూప్ రూబెన్స్ సంగీతం, పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. నేటితో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.60 cr
సీడెడ్ 1.10 cr
ఉత్తరాంధ్ర 1.30 cr
ఈస్ట్ 0.42 cr
వెస్ట్ 0.39 cr
గుంటూరు 0.71 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.46 cr

‘ఇష్క్’ చిత్రానికి రూ.5.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.10.46 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకి రూ.4.6 కోట్ల వరకు లాభాలు దక్కాయి. ఆ టైములో నితిన్ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆడియో రిలీజ్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడం పైగా నితిన్ పవన్ అభిమాని అన్న సంగతి అప్పుడే బయటకి రావడంతో.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని చూడ్డానికి ఎగబడ్డారు. దాంతో కమర్షియల్ గా కూడా ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Ishq Movie
  • #nithiin
  • #Nithya Menen
  • #Vikram Kumar

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

11 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

18 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

10 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

10 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

10 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version