Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తన ‘ఇజం’ను బాలీవుడ్ లో వినిపించనున్న పూరి

తన ‘ఇజం’ను బాలీవుడ్ లో వినిపించనున్న పూరి

  • October 27, 2016 / 09:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ‘ఇజం’ను బాలీవుడ్ లో వినిపించనున్న పూరి

ప్రచారం చిత్రాలతో ఎన్నో అంచనాలు పుట్టించిన పూరి ‘ఇజం’ తొలి ఆటతోనే వాటన్నిటినీ నీరు గార్చేసింది. క్లైమాక్స్ లో వచ్చే ఒక్క కోర్ట్ సీన్ కోసం రెండు గంటలు కదలకుండా కూర్చోవాలా..? అని అనుకోని ప్రేక్షకుడు లేడు. అయితే పూరి సంగతి తెలిసిందేగా ఎవరెన్ననుకున్నా నచ్చిన బాటలో సాగిపోవడమే అతగాడి పని. ఆ కోవలోనే ‘ఇజం’ సినిమాని బాలీవుడ్ కు తీసుకెళ్లనున్నాడట ఈ దర్శకుడు.బద్రి రీమేక్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాధ్. అక్కడికి పదేళ్ల తర్వాత అమితాబ్ తో ‘బుడా హోగా తేరా బాప్’ సినిమా చేశాడు. దానికంటే ముందు పూరి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘పోకిరి’, ‘వాంటెడ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.

తర్వాత పూరికి అక్కడినుండి పలు అవకాశాలొచ్చినా ముంబై ఫ్లైట్ ఎక్కని పూరి బిజినెస్ మెన్, టెంపర్ అక్కడ రీమేక్ చేయాలని విలమయ్యారు. అదే కోవలో తన తాజా చిత్రం ‘ఇజం’ను హిందీలో తీయాలని పూరి ఆశిస్తున్నారట. అదీ సల్మాన్ ఖాన్ హీరోగా. పూరి ముఖం చూసి సల్మాన్ అవకాశమిచ్చిన స్క్రీన్ ప్లే మారాల్సిందే అన్నది అనుమానం లేని విషయం. ఇదిలా ఉంటే తెలుగు వెర్షన్ లో నటించి నిర్మించిన కళ్యాణ్ రామ్ బాలీవుడ్ వెర్షన్ కి నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. మొన్నామధ్య పాత్రికేయులతో ముచ్చటించిన పూరి బాలీవుడ్ సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందంటూ పెదవి విరిచారు. మరి ఇప్పుడాయన మాటేంటో..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ISM Movie
  • #jagapathi babu
  • #Kalyan Ram
  • #Puri Jagannadh

Also Read

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

trending news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

21 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

21 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

5 mins ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

19 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

20 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

21 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version