Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » బ్లాక్ బస్టర్ దిశగా ‘ఇస్మార్ట్ శంకర్’..!

బ్లాక్ బస్టర్ దిశగా ‘ఇస్మార్ట్ శంకర్’..!

  • July 24, 2019 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బ్లాక్ బస్టర్ దిశగా ‘ఇస్మార్ట్ శంకర్’..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఈ నెల 18న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 4 ఏళ్ళ తరువాత పూరి మంచి మాస్ హిట్ కొట్టాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయి సూపర్ హిట్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ చిత్రాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటీకే లాభాలు బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా బి,సి సెంటర్స్ లో ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధిస్తుంది.

ismart-shankar-clocked-50-crore-club1

వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీ గా ఉండడం విశేషం. ఇక కేవలం 6 రోజుల్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు నిర్మాత చార్మీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పూరి ఊర మాస్ డైలాగులు .. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ .. మణిశర్మ మ్యూజిక్ కోసం ఈ చిత్రానికి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ismart Shankar Movie
  • #Manisharma
  • #Nabha Natesh
  • #Puri Jagannad
  • #Ram

Also Read

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

related news

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Andhra King Taluka: రామ్ సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే..!

trending news

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

1 hour ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

1 hour ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

7 hours ago
Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

18 hours ago
Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

21 hours ago

latest news

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

1 hour ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

4 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

22 hours ago
GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version