Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

  • March 5, 2026 / 01:34 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత మరో రామ్‌చరణ్‌ నుండి మరో పాన్‌ ఇండియా సినిమా రాలేదు. ఆ తర్వాత పాన్‌ ఇండియా లెవల్‌ సినిమా ఆయన చేసినా వాటిని నిర్మాతలు ఆ స్థాయిలో రిలీజ్‌ చేయలేదు. చేద్దామని చూసినా సినిమాలో ఆ సత్తా కనిపించలేదు. అయితే ఇప్పుడు చేస్తున్న ‘పెద్ది’ సినిమా విషయంలో అలాంటి వైబ్స్‌ బాగానే కనిపిస్తున్నాయి. ఎన్ని భాషల్లో రిలీజ్‌ చేస్తే.. అన్ని భాషల్లో మంచి వసూళ్లు అందుకునేందుకు రెడీ అవుతున్నారు.

Peddi

అయితే ఇప్పుడు ఈ సినిమాను అలా రిలీజ్‌ చేయడానికి తమిళనాట ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఎందుకంటే నిన్న మొన్నటివరకు ఏప్రిల్‌ 30న విడుదల కాబోయే సినిమా అంటే ‘పెద్ది’ ఒక్కటే ఉంది. అయితే ఇప్పుడు ఆ డేట్‌కి నేనూ వస్తా అంటూ ధనుష్‌ ముందుకొచ్చారు. ధనుష్‌ కొత్త సినిమా ‘కర’ను కూడా అదే తేదీన విడుదల చేయనున్నట్లు టీమ్‌ తాజాగా ప్రకటించింది. ఈ తమిళ సినిమా ఎలాగూ తెలుగులోనూ రిలీజ్ అవుతుంది.

issue for peddi in tamil nadu

‘కర’ చిత్రానికి ‘పోర్‌ తొళిల్‌’ సినిమా దర్శకుడు విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు సమాచారం. దీనికి సమ్మర్‌ సీజన్‌ పర్‌ఫెక్ట్‌ సినిమా అని టీమ్‌ నమ్మడంతో ‘పెద్ది’ సినిమాతో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక ‘పెద్ది’ సినిమా విషయానికొస్తే.. రామ్‌చరణ్‌ తన పాత్రకు డబ్బింగ్‌ ప్రారంభించారు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అందులో చరణ్‌ కామెడీ టైమింగ్ అదిరిపోయింది.

మరి ‘పెద్ది’ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో ప్రచారం చేస్తారా? లేక తెలుగు సినిమా పరిశ్రమనే ప్రథమంగా తీసుకొని మిగిలిన పరిశ్రమలను అలా టచ్‌ చేసి వదిలేస్తారా అనేది చూడాలి. గతంలో కొంతమంది హీరోలు ఇలానే చేశారు. చూద్దాం ‘పెద్ది’ టీమ్‌ ప్లానింగ్‌ ఎలా ఉంటుందో చూడాలి.

 ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

10 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

38 mins ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

4 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version