Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dil Raju: దిల్‌ రాజు సోదరుడి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. ఇప్పటివరకు ఏమైందంటే?

Dil Raju: దిల్‌ రాజు సోదరుడి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. ఇప్పటివరకు ఏమైందంటే?

  • January 24, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్‌ రాజు సోదరుడి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు.. ఇప్పటివరకు ఏమైందంటే?

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు (Dil Raju)  నివాసం, కార్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు ఈ సోదాలు చేస్తున్న సిబ్బంది.. దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ (Shirish)  నివాసంలో తనిఖీలు ముగించారు. మరోవైపు దిల్‌ రాజు నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్‌ రాజు సహా ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతల మీద ఐటీ శాఖ మంగళవారం నుండి సోదాలు చేస్తోంది.

Dil Raju

Dil Raju Breaks the Silence on IT Raids (1)

50కిపైగా బృందాలుగా వేర్పడి ఐటీ శాఖ ఈ దాడులకు దిగింది. దిల్‌ రాజుకు సంబంధించినంతవరకు అయితే ఆయన భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లలోని వస్తువులు, డాక్యుమెంట్ల విషయంలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో దిల్‌ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఐటీ అధికారులుఆసుపత్రికి తరలించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా ఆఫీసులపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాంధీ తాత చెట్టు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !

IT Officials Raid End at Dil Raju's Brother Residence (1)

టాలీవుడ్‌లో ఐటీ శాఖ దాడులు కొత్త కానప్పటికీ ఈ స్థాయిలో, ఇన్ని రోజులు దాడులు చేయడం అనేది ఇదే తొలిసారి అని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంతో రైడ్స్‌ తర్వాత అధికారులు ఏం చెబుతారు అనే విషయమై ఆసక్తి రేగింది. దాడుల విషయంలో ‘నా ఒక్కడి విషయంలోనే కాదు.. చాలామంది నిర్మాతల ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి’ అంటూ ఇప్పటికే ఓ సారి స్పందించిన దిల్‌ రాజు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడతారని తొలుత వార్తలొచ్చాయి.

Producer Dil Raju Mother Hospitalized Amid It Raids

కానీ ఆయన మీడియా ముందుకు రాలేదు. ఈ రోజు మాట్లాడతారని రాత్రి పొద్దు పోయాక చెప్పారు. కానీ ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. అంటే ఐటీ దాడులు ముగిశాకే ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది.

కన్నప్ప.. ప్రభాస్ క్యారెక్టర్ లో ఓ సర్ ప్రైజ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Shirish

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

11 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

44 mins ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

1 hour ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

6 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

7 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version