Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kannappa: కన్నప్ప.. ప్రభాస్ క్యారెక్టర్ లో ఓ సర్ ప్రైజ్!

Kannappa: కన్నప్ప.. ప్రభాస్ క్యారెక్టర్ లో ఓ సర్ ప్రైజ్!

  • January 24, 2025 / 01:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: కన్నప్ప.. ప్రభాస్ క్యారెక్టర్ లో ఓ సర్ ప్రైజ్!

మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ తారాగణం, మైథలాజికల్ కథనంతో ఈ ప్రాజెక్ట్ తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా, సినిమాలో ప్రభాస్ (Prabhas)  కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇప్పటికే మోహన్‌లాల్ (Mohanlal) , అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఫస్ట్ లుక్స్ విడుదల కాగా, ప్రభాస్ పాత్రపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, ‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ లీక్ అయ్యింది.

Kannappa

Manchu Vishnu clarity on Why religion mark on cinema

ప్రభాస్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కూడా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ ను గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాట డివోషనల్ సాంగ్ అని సమాచారం. భక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ పాట ప్రభాస్‌ ఎంట్రీ సీన్ అని ప్రచారం. ఇందుకు సంబంధించిన వివరాలు కమెడియన్ ఆది ద్వారా లీక్ అవడం విశేషం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
  • 2 సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
  • 3 ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!

ఈ పాటకు శివ తాండవం నేపథ్యం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీంతో, ఈ పాటలో ప్రభాస్ శిఉడిని ఆరాధిస్తూ తాండవం చేస్తారేమో అన్న ఆసక్తి పెరిగిపోయింది. సినిమాలో ప్రభాస్ పాత్రపై పూర్తి స్పష్టత రానప్పటికీ, ఈ అప్‌డేట్ ఆయన పాత్రపై అంచనాలను రెట్టింపు చేసింది. మరోవైపు, మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ప్రేమతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పాత్రను సరైన సమయంలో రివీల్ చేస్తానని ఆయన గతంలో ఒక సందర్భంలో తెలిపారు.

ఇక ‘కన్నప్ప’ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభాస్ పాత్రతో పాటు, సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా మారనుంది. భారీ కథనం, విశేషమైన నటీనటులు, గ్రాండ్ మేకింగ్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభవంలోకి తీసుకెళ్లనుందని మేకర్స్ చెబుతున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో క్లిక్కవుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

11 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

16 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

17 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version