‘8 వసంతాలు’ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితం అందరికీ తెలిసిందే. 2 రోజులకే బాక్సాఫీస్ వద్ద వాషౌట్ అయిపోయింది ఈ సినిమా. కానీ రిలీజ్ కి ముందు ఈ సినిమా హవా గట్టిగానే నడిచింది. టీజర్, ట్రైలర్స్ లో దర్శకుడి కవిత్వానికి ప్రశంసలు కురిశాయి. అలాగే ప్రమోషన్స్ లో దర్శకుడు ఫణీంద్ర నార్సెట్టి (Phanindra Narsetti) బోల్డ్ ఆటిట్యూడ్ కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చింది. తద్వారా సినిమాకి మైలేజ్ […]