Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: సరకు చప్పగా ఉంటే.. ఎంత అరిచి ఏం లాభం?

Puri Jagannadh: సరకు చప్పగా ఉంటే.. ఎంత అరిచి ఏం లాభం?

  • August 26, 2022 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: సరకు చప్పగా ఉంటే.. ఎంత అరిచి ఏం లాభం?

ఓ సినిమా ఫలితం.. దర్శకుడిని ఎలా మార్చేస్తుందో మనం ఇండస్ట్రీలో గతంలో చాలాసార్లు చూశాం. అయితే అలాంటి దశ నుండి తిరిగి టాప్‌ దశకు వెళ్లిన దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్‌ ఒకరు. ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పూరి.. తాజా సినిమా ‘లైగర్‌’తో మళ్లీ తన కెరీర్‌కి జర్క్‌ వచ్చేలా చేసుకున్నారు. ఈ మాట మేం అనడం లేదు. ‘లైగర్‌’ సినిమా చూసిన అతని ఫ్యాన్స్‌, పరిశ్రమ పరిశీలకులే చెబుతున్నారు.

‘లైగర్‌’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. పాన్‌ ఇండియా సినిమా రూపొందుతుండటం, ప్రచారంలో ఛార్మి, విజయ్‌ దేవరకొండ ఇచ్చిన హైప్‌ చూసి… సినిమా భారీ స్థాయిలో ఉంటుందని అనుకున్నారు. ప్రచారంలో ‘వాట్‌ లగా దేంగే’ అంటే.. ఇదేదో బద్దలుకొట్టే సినిమా అని అనుకున్నారు. సినిమా బయటికొచ్చాక చూస్తే.. అందులో విజయ్‌ పనినతంలో ఏమాత్రం తప్పు లేదని, అంతా దర్శకుడి సమస్యనే అని అంటున్నారు. కాస్టింగ్‌ను, బడ్జెట్‌ను, విజయ్‌ లాంటి ఎనర్జిటిక్‌ హీరోను సరిగ్గా వాడుకోలేకపోయారు అని అంటున్నారు.

పూరి జగన్నాథ్‌ సినిమాలో ఓ రకమైన ఫ్లేవర్‌ ఉంటుంది. ఆయన హీరో అందరి హీరోల్లా ఉండరు అని అంటుంటారు. గతంలో ఆయన తీసిన సినిమాలు చూస్తే.. ఈ విషయం అర్థమవుతోంది. అంతవరకు ఓ రకమైన హీరోలా ఉండే నటుడు.. పూరి సినిమాలోకి వచ్చేసరికి పూర్తి డిఫరెంట్‌గా మారిపోతాడు. యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యేలా హీరో పాత్ర చిత్రణ, కథ, కథనాలు పూరి సినిమాలో కనిపిస్తాయి. అయితే ‘లైగర్‌’ సినిమాలో ఇవన్నీ మిస్‌ అయ్యాయి. వన్‌ లైనర్స్‌తో ఆకట్టుకునే పూరి.. ‘లైగర్‌’లో హీరోకు నత్తి పెట్టేసి తన పెన్నును తాను కట్టేసుకున్నాడు.

పాన్‌ ఇండియా అంటూ భారీ కాన్వాస్‌ పూరికి ఇస్తే.. ఎలాంటి కథను ఎంచుకోవాలి. మొత్తం దేశానికి కనెక్ట్‌ అయ్యేలా ఉండాలి. లేదంటే హీరోను లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌లా ఉండాలి. కానీ ‘లైగర్‌’ విషయం ఇవన్నీ లేకపోయాయి. పాన్‌ ఇండియా కాన్వాస్‌పై రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, సుకుమార్‌ ఎలా వాడుకున్నారో చూశాం. కానీ సూపర్‌ ఫాస్ట్‌ డైరక్టర్‌ పూరి.. తన సినిమాల విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ‘జేజీఎం’ విషయంలోనూ ఇబ్బంది పడే అవకాశం ఉంది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Chiranjeevi
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

40 mins ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

20 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

41 mins ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

18 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

19 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version