Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » సలార్ అప్డేట్ : వైరల్ అవుతున్న రాజ‌మ‌నార్ లుక్..!

సలార్ అప్డేట్ : వైరల్ అవుతున్న రాజ‌మ‌నార్ లుక్..!

  • August 23, 2021 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సలార్ అప్డేట్ : వైరల్ అవుతున్న  రాజ‌మ‌నార్ లుక్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీ నుండీ ‘రాజ‌మ‌నార్’ అనే పాత్ర‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్టు నిన్న చిత్ర చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈరోజు అనగా ఆగష్ట్ 23.. ఉద‌యం 10 గంటల 30 నిమిషాలకు రివీల్ చేయ‌బోతున్నట్టు ప్రకటించారు.దీంతో ఈ పాత్రకి ఎవరిని ఎంపిక చేసుకున్నారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

‘ఫ్యామిలీ మెన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుతున్న నేపథ్యంలో ఈ ‘రాజ‌మ‌నార్’ పాత్ర ఆయనే చేస్తున్నాడేమో అని అంతా భావించారు.కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ జగపతి బాబు.. ఈ రాజ‌మ‌నార్ పాత్రని పోషిస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ లుక్ లో జగపతి బాబు చాలా భయానకంగా కనిపిస్తున్నాడనే చెప్పాలి. ముఖం పై ముడతలు, ముక్కుకి రింగ్, నోటిలో సిగరెట్టు పెట్టుకుని చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు జగ్గూబ్బాయ్.

‘నా కెరీర్ లోనే ఇది బెస్ట్ వరస్ట్ లుక్’ అంటూ జగపతి బాబు కూడా తన లుక్ పై సెటైర్ వేసుకున్నాడు. అంతేకాదు ఇంత ప్రాముఖ్యమైన పాత్రకు తనని ఎంపిక చేసుకున్నందుకు గాను దర్శకుడు ప్రశాంత్ నీల్ కు, హీరో ప్రభాస్ కు, నిర్మాతలు ‘హోంబెల్స్’ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

This is the best of my worst look ever. #Salaar

Thanks to @prashanth_neel, #Prabhas, @VKiragandur, @hombalefilms, and the entire crew.
Really excited to give my best with the help of #PrashanthNeel, I fell in love with myself – ur forever. pic.twitter.com/yuEdtz35bE

— Jaggu Bhai (@IamJagguBhai) August 23, 2021

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Kajal Aggarwal
  • #Madhu Guru Swamy
  • #Prabhas
  • #Prashant Neel

Also Read

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

related news

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

trending news

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

అల్లు అరవింద్ రాంగ్ ప్లాన్ వల్ల చరణ్ కి బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది

11 hours ago
Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: 12వ రోజు మళ్ళీ చేతులెత్తేసిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

13 hours ago
Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

13 hours ago
పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

14 hours ago
టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

టాలీవుడ్ హీరోయిన్ పై గ్యాంగ్ రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

15 hours ago

latest news

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

12 hours ago
Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

12 hours ago
3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

16 hours ago
Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

17 hours ago
Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version