Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Jagapathi Babu: జగపతి బాబు బ్రేక్ ఫాస్ట్ మెనూ చూస్తే వికారం రావడం గ్యారంటీ.. వీడియో వైరల్.!

Jagapathi Babu: జగపతి బాబు బ్రేక్ ఫాస్ట్ మెనూ చూస్తే వికారం రావడం గ్యారంటీ.. వీడియో వైరల్.!

  • September 26, 2024 / 08:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: జగపతి బాబు బ్రేక్ ఫాస్ట్ మెనూ చూస్తే వికారం రావడం గ్యారంటీ.. వీడియో వైరల్.!

మ్యాన్లీ హీరో జగపతి బాబు (Jagapathi Babu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ‘జగపతి బాబు అంటే మరో శోభన్ బాబు..లాంటి వారు’ అనడంలో సందేహం లేదు. ‘గాయం’ వంటి సినిమాలు చేసి మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించారాయన. 2007 వరకు జగపతి బాబు హవా నడిచింది. అయితే ఆ తర్వాత కొత్త హీరోలు ఎంట్రీ ఇవ్వడం వల్ల..

Jagapathi Babu

జగపతి బాబు హీరోగా నెట్టుకు రాలేక పోయారు. కొన్నాళ్ళకి ఆ విషయాన్ని కూడా ఆయన గ్రహించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ‘లెజెండ్’ (Legend) సినిమా… ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. ‘రంగస్థలం’  (Rangasthalam) సినిమా అయితే వేరే భాషల్లో కూడా ఛాన్సులు రావడానికి సాయపడింది. అయితే జగపతి బాబు హీరోగా చేసినప్పుడు చూసుకున్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు చూసుకున్నా.. ఆయన ఫిజిక్ విషయంలో మాత్రం మార్పు కనిపించలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏమైందంటే?
  • 2 హాట్ టాపిక్ అవుతున్న హర్షసాయి కాల్ రికార్డ్స్.. అసలేమైదంటే?
  • 3 అమితాబ్ డబ్బింగ్.. తెలుగులో కాస్త బెటర్..!

ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. విచిత్రంగా ఈ మధ్య ఆయన ఇంకా తగ్గిపోయారు. ఇక ఆయన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో వీడియోలు చేస్తున్నారు జగపతి బాబు. ఈ క్రమంలో ఆయన తన బ్రేక్ ఫాస్ట్ గురించి చేసిన వీడియో హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఆయన బ్రేక్ ఫాస్ట్ కి ముందు పచ్చి కాకరకాయ జ్యూస్ తీసుకుంటారట.

అది కాకుండా పచ్చి బెండకాయ రసం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘అవి సూపర్ చండాలంగా ఉన్నాయి’ అంటూ ఆయన స్టైల్లో కామెంట్ కూడా పెట్టారు. జగపతి బ్రేక్ ఫాస్ట్ మెనూ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

Walking chessi Maddigunna laaga unna. Edhi kavvalantey Adi annukondi… pic.twitter.com/Z3EL8sJ0rg

— Jaggu Bhai (@IamJagguBhai) September 25, 2024

దేవర ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఫుల్ క్లారిటీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu

Also Read

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

related news

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

Jagapathi Babu, Prabhu Deva: ప్రభుదేవా సినిమాతో జగపతిబాబుకి రెండు రెట్ల లాభం .. ఎలా అంటే?

trending news

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

8 mins ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

4 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

5 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

5 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

6 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

5 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

5 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

6 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

7 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version