Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Jagapathi Babu: మహేష్ – త్రివిక్రమ్ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా జగ్గూభాయ్!

Jagapathi Babu: మహేష్ – త్రివిక్రమ్ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా జగ్గూభాయ్!

  • April 12, 2023 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: మహేష్ – త్రివిక్రమ్ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా జగ్గూభాయ్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లో మహేష్ బాబు హీరోగా ‘ఎస్.ఎస్.ఎం.బి 28 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.ఈ చిత్రంలో మహేష్ కు ధీటైన విలన్ గా జగపతి బాబు కనిపించబోతున్నాడట. మహేష్ – జగపతి బాబు (Jagapathi Babu) కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మాస్ అభిమానులకు, మరీ ముఖ్యంగా మహేష్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయట.

అంతే క్లాస్ ఆడియన్స్ తో కూడా క్లాప్స్ కొట్టించే విధంగా వీరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు దర్శకుడు త్రివిక్రమ్ డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో జగపతి బాబుని బసి రెడ్డిగా ‘అరవింద సమేత’ లో చాలా పవర్ ఫుల్ గా చూపించాడు త్రివిక్రమ్. ఇప్పుడు అంతకు మించి ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్టులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం వంటి వారు ఎంపికయ్యారు. కానీ జగపతి బాబు  ఎంట్రీ ఇచ్చినట్టు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఆ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం లు ఈ సినిమాలో నటిస్తున్నట్టు కూడా టీం వెల్లడించలేదు. ప్రస్తుతం సారధి స్టూడియోస్ లో వేసిన ఓ సెట్ లో యాక్షన్ పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. మహేష్ సరసన పూజ హెగ్డే , శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #SSMB28

Also Read

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

trending news

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

55 mins ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

8 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

11 hours ago

latest news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

23 mins ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

7 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

23 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version