Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ “జైలవకుశ” కధ లీక్…పూనకాలు తప్పవట!

ఎన్టీఆర్ “జైలవకుశ” కధ లీక్…పూనకాలు తప్పవట!

  • July 31, 2017 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ “జైలవకుశ” కధ లీక్…పూనకాలు తప్పవట!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్…మొట్టమొదటి సారి మూడు విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్న సినిమా “జై లవకుశ”. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకి ఫిదా అయిపోతారంట అందరూ…మరి అలాంటి సినిమా కధ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కదా…మరి ఆ కధలో అసలు పాయింట్ లీక్ అయితే…వెంటనే తెలుసుకోవాలి అన్న కసి ఉంటుంది కదా…ఈ కధ చదివేయ్యండి..టాలీవుడ్ లో తారక్ ట్రిపల్ రోల్ చేస్తున్న జై లవకుశ సినిమాలోని కధ చాలా డిఫరెంట్ అని విన్నాం…కానీ ఆ కధలోని అసలు కోణం తెలిస్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతాం…ఇంతకీ ఏంటి ఆ కోణం అంటే…మీరే చదవండి…మీకే అర్ధం అవుతుంది… జై లవ కుశ.. ముగ్గురు సోదరులు.. ఈ ముగ్గురికి తండ్రి ఒకడే కాని తల్లులు మాత్రం ఇద్దరు.

జై మొదటి భార్య కొడుకు.. కవలలు లవకుశ రెండో భార్య కొడుకులు. ఓ సంఘటనలో మొదటి భార్య చనిపోగా దానికి కారణం తండ్రి రెండో భార్యా కారణమని జై పగ పెంచుకుంటాడు. అందుకే లవకుశలను చంపాలని తిరుగుతుంటాడు. ఇక లవకుశలు ఇద్దరు కవలలు డ్రామా ఆర్టిస్టులుగా పనిచేస్తుంటారు. ఆ ఇద్దరిని చంపాలన్న జై కల నెరవేరిందా అన్నది అసలు కథట. అయితే ఈ కధలో ఎంతవరకూ నిజం ఉందో లేదో తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే మాత్రం సినిమా సూపర్ హిట్ కధతోనే వస్తుంది అని చెప్పక తప్పదు…ఇక మరో పక్క …ఈ  సినిమాలో పోసాని కృష్ణ మురళి కూడా సినిమా మొత్తం కనిపిస్తాడట. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కరియర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #jai lava kusa
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Kalyan Ram

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

10 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

13 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

12 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version