Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జై లవకుశ టీజర్ వీడియోని లీక్ చేసిన వారిని పట్టుకున్న పోలీసులు

జై లవకుశ టీజర్ వీడియోని లీక్ చేసిన వారిని పట్టుకున్న పోలీసులు

  • June 28, 2017 / 06:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై లవకుశ టీజర్ వీడియోని లీక్ చేసిన వారిని పట్టుకున్న పోలీసులు

క్రేజీ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించడమే కాదు.. దానిని లీక్ కాకుండా చూసుకోవడం కూడా ప్రస్తుతం చాల కష్టం అవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్టార్ హీరోల సినిమాకు సంబంధించిన వీడియోలు లీక్ అయి చిత్ర బృందానికి చమటలు పట్టిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జైలవకుశ చిత్రానికి లీక్ కష్టం ఎదురైంది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టీజర్ ని జులై మొదటి వారంలో రిలీజ్ చేయాలనీ నిర్మాత కళ్యాణ్ రామ్ భావించారు. అందుకోసం టీజర్ కి మెరుగులు దిద్దడానికి ఓ కంపెనీకి అందించారు. ఆ టీజర్ పూర్తి కాకముందే అందులోని షాట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నెట్లో విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ విజువల్స్ ఎన్టీఆర్ పాత్ర తాలూకు స్వభావాన్ని బయటపెట్టేవిగా ఉన్నాయి.

దీంతో యూనిట్ సభ్యులతో పాటు, అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన తారక్ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడమేగాక సోషల్ మీడియాలో లీకైన విజువల్స్ ను షేర్ చెయ్యొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి కూడా చేసింది. పిర్యాదు అందుకున్న పోలీసులు కొద్ది సమయంలోనే విజువల్స్ బయటికి రావడానికి కారణమైన వారిని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తులు ఎవరు, లీకేజికి ఎందుకు పాల్పడ్డారు? అనే వివరాలను మీడియా వారికీ పోలీసులు తెలపనున్నారు. యంగ్ టైగర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ  సెప్టెంబర్ 21 న థియేటర్లలో  రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #jai lava kusa
  • #Jai lava kusa movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version