Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రికార్డుల బద్దలు కొట్టటానికి డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్!

రికార్డుల బద్దలు కొట్టటానికి డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్!

  • June 27, 2017 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రికార్డుల బద్దలు కొట్టటానికి డేట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్!

టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేకం అనే చెప్పాలి. అందం, అభినయం అన్నీ కలగలిపిన అతి కొద్ది మంది నటులలో ఎన్టీఆర్ ఒకడు అంటే అతిశయోక్తి కాదు. అయితే దాదాపుగా వరుస ఫ్లాప్స్ తరువాత మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హ్యాట్రిక్ సక్సెస్ తో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ చాలా గ్యాప్ తరువాత త్రిపత్రాభినయమ్ చేస్తున్న సినిమా జైలవకుశ. ఈ సినిమా కధ ఒకే అయ్యీ, షూటింగ్ మొదలు కాకుండానే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే మరో పక్క ఈ సినిమా ఫర్స్ట్ లుక్ లో ఎన్టీఆర్ ను చూసి పూనకాలతో ఊగిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక అసలు విషయంలోకి వెళితే…ట్యాలెంటెడ్ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసారు. ట్విటర్ వేదికగా…ప్రముఖ నిర్మాత బీఏ రాజు ట్వీట్ చేసారు.

విషయంలోకి వెళితే…నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జైలవకుశ రాబోయే సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతుంది అని తెలపడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం ఆకాశాన్ని తాకింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావడంతో ఫుల్ ఖుషీ అయిపోయారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇక మరో పక్క ఈ సినిమా ఎన్టీఆర్ విలన్ గా సైతం నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపోి అంచనాలు తార స్థాయిలో ఉండడం విశేషం. మరి సెప్టెంబర్ లో దసరా బరిలో నిలుస్తున్న జైలవకుశ సినిమా ఎన్టీఆర్ కి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #jai lava kusa teaser
  • #Jr Ntr

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

6 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

41 mins ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

3 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version