Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న జై లవకుశ

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న జై లవకుశ

  • August 16, 2017 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న జై లవకుశ

జై లవ కుశ సినిమాని పట్టాలెక్కించడానికి కొంచెం ఆలస్యం అయింది కానీ.. పూర్తి చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ప్రొడక్షన్ వర్క్ మొదలయినప్పటి నుంచి ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోకుండా కష్టపడి టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు పోషిస్తున్నారు. అయినప్పటికీ ఒకే రోజులో మూడు పాత్రల మేకప్ వేసుకోవడానికి, డ్రస్సులు మార్చడానికి ఎన్టీఆర్ వెనుకాడలేదు. మూడు పాత్రల కాంబినేషన్ సీన్ ని చిత్రీకరించేటప్పుడు ఎన్టీఆర్ ఒకే రోజులో 40 జతల డ్రస్సులు వేసుకున్నారు. అంత కష్టపడ్డారు కాబట్టే విజయవంతంగా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ఇంకా రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం.

ఈ విషయాన్నీ అధికారికంగా చిత్ర బృందం రేపు ప్రకటించనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నివేదా థామస్, రాశిఖన్నా, నందిత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన జై టీజర్,  లవ ఫస్ట్ లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ‘కుశ’ లుక్ కూడా బయటకు రానుంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదల కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #Nandamuri Arts

Also Read

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

related news

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

trending news

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

8 mins ago
Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

22 mins ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

2 hours ago
Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

5 hours ago

latest news

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

2 hours ago
Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

3 hours ago
Vennela Kishore: టాలీవుడ్‌లో కొత్త రకం వార్.. వెన్నెల కిషోర్ వర్సెస్ సత్య

Chiranjeevi: మెగాస్టార్ న్యూ ట్రిప్.. నెక్స్ట్ సినిమా కోసం అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ‘సీతమ్మ’ గురి ఎవరిపై?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version