Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విడుదలకు ముందే ఎన్టీఆర్ సెన్సేషన్!!!

విడుదలకు ముందే ఎన్టీఆర్ సెన్సేషన్!!!

  • June 22, 2016 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడుదలకు ముందే ఎన్టీఆర్ సెన్సేషన్!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి దూకుడు మీద ఉన్నాడు. గత ఏడాది టెంపర్ చిత్రంతో టాలీవుడ్ కు సూపర్ డూపర్ మాస్ హిట్ ను అందించిన మన హీరో, ఈ ఏడాది నాన్నకు ప్రేమతో అంటూ క్లాస్ టచ్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. అయితే అదే క్రమంలో మూడో సినిమా హిట్ ఇచ్చి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “జనతా గ్యారేజ్” లో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో ట్రెండ్ మారడంతో అందరి ఆశలు…ఆలోచనలు ఎన్టీఆర్ సినిమా పై పడ్డాయి. గతంలో సినిమా విడుదల తరువాత జరిగే బిజినెస్ మాత్రమే లెక్కల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది…సినిమా రిలీస్ కు ముందే సూపర్ బిజినెస్ జరిగిపోతుంది. ఈ అలవాటు మన జక్కన్న తీసిన బాహుబలి నుంచి ఎక్కువగా మారింది. అయితే సినిమా విడుదల తరువాత బిజినెస్ ఎలా ఉంటే ముందే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది.

అదే క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే….ఇప్పటికీ ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడం, అందులోనూ మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం నటించడం, అన్నీ వెరసి..ఈ సినిమాకు రిలీజ్ కి ముందే 62 కోట్లకు పైగా బిజినెస్ తెచ్చిపెట్టి సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యాయి. మరి విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది…విడుదల తరువాత ఇంకా ఎలాంటి రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva
  • #Nithya Menon
  • #Samantha

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

3 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

23 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

4 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

18 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version